lifestyle

భర్త భార్యకు అస్సలు చెప్పకూడని నాలుగు విషయాలు.. 1వది చాలా ఇంపార్టెంట్..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆచార్య చాణిక్యుడు అపర మేధావి&period; మానవ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన తన నీతి శాస్త్రం ద్వారా వర్ణించారు&period; కాలంతో సంబంధం లేని విధంగా చాణక్యనీతి ఎప్పుడు అందరికీ చక్కని దారి చూపిస్తుంది&period; కాలమాన పరిస్థితులను కనుగుణంగా చాణిక్యుడి మాటలు ఆచరణీయంగా ఉంటాయి&period; ముఖ్యంగా భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి&period; ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాలను ఆయన తన నీతి శాస్త్రంలో చక్కగా బోధించారు&period;&period; చాణిక్యుడు చెప్పిన విషయాల ప్రకారం ప్రతి భర్త భార్యకు చెప్పకూడని నాలుగు రహస్యాలు ఏంటో చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ మనిషికైనా బలహీనత ఉంటుంది&period; ముఖ్యంగా ఈ బలహీనతను ప్రతి భర్త భార్యకు తెలియనివ్వకూడదు &period; ఒకవేళ భార్యకు తెలిస్తే ఆమె పదేపదే ప్రస్తావిస్తూ భర్తను బలహీన పరుస్తుంది&period; ముఖ్యంగా భర్త సంపాదించే సంపాదన కూడా భార్యకు తెలియనివ్వకూడదని ఆచార్య చాణిక్యుడు అన్నారు&period; ఒకవేళ భర్త ఆదాయం భార్యకు తెలిస్తే దుబారా ఖర్చులు పెరుగుతాయట&period; ఒక్కోసారి ఈ ఖర్చులు ఆదాయాన్ని మించి పోయేలా ఉంటాయి&period; అందుకే సంపాదన భార్య చెప్పకూడదని చాణక్యుడు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87255 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;chanakya&period;jpg" alt&equals;"acharya chanakya told that husband should never tell these to wife" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే సైలెంట్ గా చేసేయండి&period; నీ భార్యకు మాత్రం చెప్పకండి అంటున్నారు&period; తన భర్త తాను చేయాలనుకున్న సహాయాన్ని భార్య దగ్గర చెబితే సమస్యలు ఎదురవుతాయి&period; అడ్డుపడే అవకాశం ఉందని చాణిక్యుడు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవమానం&period;&period; ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పొందిన అవమానాన్ని భార్యకు తెలియనివ్వకూడదు&period; ఎప్పుడైతే తాను అవమానించబడినట్టు తన భార్యకు తెలుస్తుందో అప్పటినుంచి భర్తను చులకనగా చూడడం ప్రారంభిస్తుందని చాణక్యుడు అన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts