lifestyle

డ‌యాబెటిస్ ఉన్న‌వారు విమానాల్లో ఇన్సులిన్‌ను తీసుకెళ్ల‌వ‌చ్చా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్సులిన్&comma; సిరంజీలు విమాన ప్రయాణంలో మీతో పాటు తీసుకు వెళ్ళాలంటే డాక్టర్ వద్దనుండి మీరు డయాబెటిక్ రోగి అని ధృవపరుస్తూ ఒక సర్టిఫికేట్ తీసుకు వెళ్ళవలసి వుంటుంది&period; ఇన్సులిన్ డయాబెటీస్ రోగులు విదేశాలకు వెళ్ళేటపుడు అనేక సమస్యలు ఎదుర్కొంటారు&period; ఎయిర్ లైన్ భధ్రతా సిబ్బంది ఉన్నప్పటికి డయాబెటీస్ రోగులు తమ ఇన్సులిన్ ను చేతి లగేజీలో చేర్చి తీసుకు వెళ్ళ వచ్చు&period; అయితే&comma; డాక్టర్ ఇచ్చిన లెటర్ అత్యవసరం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ లెటర్ లో మీరు ఇన్సులిన్&comma; సిరంజీలు&comma; ఇన్సులిన్ పంప్ వంటివి విమాన ప్రయాణంలో అవసరమని పేర్కొనాలి&period; డాక్టర్ నుండి పొందిన ఆ లెటర్ ను మీరు భధ్రతా సిబ్బందికి అందించండి&period; మీకు వీటిని తీసుకు వెళ్ళటంలో ఏవైనా సమస్యలు తలెత్తితే&comma; సిబ్బందిలోని ఒక సీనియర్ మేనేజర్ తో మాట్లాడాలి&period; సాధారణంగా ఇన్సులిన్ మీతో తీసుకు వెళ్ళడం పెద్ద సమస్య కాకపోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91885 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;insulin&period;jpg" alt&equals;"can diabetics carry insulin in flights " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్సులిన్&comma; సిరంజి వంటివి మీతోనే వుండాలి&period; వాటిని సాధారణ లగేజీతో వేస్తే ఎయిర్ లైన్స్ అధికార్లు బ్యాగులు ఫ్రీజ్ చేసే అవకాశం వుంటుంది&period; అటువంటపుడు ఇన్సులిన్ ను గాలి చొరని డబ్బాలో పెట్టి తీసుకు వెళ్ళాలి&period; సాధారణంగా కేబిన్ సిబ్బంది మందులను నిలువ చేయటానికి తమకు ఇవ్వవలసినదిగా కోరతారు&period; కనుక డాక్టర్ వద్దనుండి సర్టిఫికేట్ వుంటే మీకు అది పెద్ద సమస్య కాబోదు&period; అయినప్పటికి మీరు ప్రయాణించే ఎయిర్ లైన్స్ పాలసీ ఏమిటో తెలుసుకొని ప్రయాణించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts