lifestyle

నిద్రపోయేటప్పుడు తల దగ్గర ఈ 4 వస్తువులు కష్టాలు తప్పవు !

వాస్తు శాస్త్రం ప్రకారం నిద్ర పోయేటప్పుడు తల కింద చెప్పులు, లేదా షూ కానీ ఉంచకూడదు. ఒకవేళ తలకింద వీటిని పెట్టుకుని నిద్రపోతే ఆరోగ్యంపై అది ఎప్పటికీ చూపిస్తుంది. దీంతో లేనిపోని అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట నిద్ర పోయేటప్పుడు చదువుతూ చదువుతూ చాలా మంది తమ తల దగ్గర పుస్తకాలను పెట్టుకొని నిద్ర పోతారు.

అయితే నిజానికి పుస్తకాలను తలకింద పెట్టుకుని నిద్రపోతే విద్యను అవమానించినట్లే అని శాస్త్రం చెబుతోంది. దీంతో మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి భంగం కలుగుతుంది. సెల్ ఫోన్లు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా తలకింద పెట్టుకుని నిద్ర పోకూడదు.

do not put these items near your head while you sleep

ఇలా చేస్తే మానసిక ఒత్తిడి కలుగుతుంది. అలాగే నిద్ర పై కూడా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. పర్సును కానీ వ్యాలెట్ కానీ తలకింద పెట్టుకుని అస్సలు నిద్ర పోకూడదు. ఇలా చేయడం కారణంగా ఆందోళన పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ నాలుగు సూత్రాలను కచ్చితంగా పాటిస్తే మంచి జీవితం లభిస్తుంది.

Admin

Recent Posts