lifestyle

Mosquitoes : ఈ సింపుల్ చిట్కాతో దోమలను నిమిషాల్లో తరిమేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mosquitoes &colon; రోజూ దోమలు చంపేస్తున్నాయా&period;&period;&quest; రక్తాన్నీ పీల్చేస్తున్నాయా&period;&period;&quest; జాగ్రత్త&period;&period; దోమ కాటుపై అస్సలు అశ్రద్ధ చేయొద్దు&period; ఎందుకంటే&period;&period; దోమకాటు అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది&period; పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఇంట్లో లేదా మురుగు కాలువలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి&period; అలాగే&comma; ఇంట్లో దోమలను తరిమేందుకు మస్కిటో రిపెల్లెంట్స్ వాడటం కొన్ని రసాయనాల వల్ల దోమలకు మాత్రమే కాదు&period;&period; మనుషులకు కూడా ఇబ్బందే&period; మార్కెట్లో లభించే దోమల నివారణ మందులను దీర్ఘకాలంగా వాడడం వల్ల శ్వాసకోస వ్యాధులు&comma; మానసిక వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోమ కాటు వలన దురద మరియు శరీరంపైన దద్దురులు వస్తాయి&period; కొన్ని సందర్భాలలో ఈ కాట్లు మచ్చలలాగా ఏర్పడతాయి&period; ఈ నేపథ్యంలో అందుబాటులో ఉండే సహజ సిద్ధమైన మార్గాల్లో మాత్రమే దోమలపై యుద్ధం చేయడం మంచిది&period; ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కా గురించి తెల్సుకుందాం&period; ఈ చిట్కా కోసం 5 à°ª‌దార్థాలు అవసరం అవుతాయి&period; వేపాకులు 50 గ్రాములు తీసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి&period; 50 గ్రాముల వెలుల్లి తొక్కలను బాగా ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65474 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;mosquitoes&period;jpg" alt&equals;"follow these simple tips to get rid of Mosquitoes" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిప్ప‌ళ్లు 2 గ్రాములు&comma; 25 గ్రాముల లవంగాలు&comma; పలావ్ ఆకులు రెండింటిని తీసుకొని మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి&period; వేపాకుల పొడి&comma; వెల్లుల్లి తొక్కల పొడి&comma; లవంగం&comma; పిప్ప‌ళ్లు&comma; పలావ్ ఆకుల పొడి అన్నింటిని బాగా కలిపి నీటిని చేర్చుతూ మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి&period; ఈ పేస్ట్ ని చిన్న చిన్న దిమ్మలుగా చేయాలి&period; వీటిని మూడు గంటల పాటు ఆరబెట్టాలి&period; బాగా ఆరాక గాలి చొరబడని డబ్బాలో వేసి నిల్వ ఉంచుకోవాలి&period; దోమలు ఉన్న ప్రదేశంలో ఒక దిమ్మను పెట్టి వెలిగిస్తే ఆ పొగకు దోమలు పారిపోతాయి&period; ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts