lifestyle

చాణక్య నీతి: యోగి స్త్రీని ఏ దృష్టితో చూస్తాడో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక్కోసారి మనకు నచ్చనివి ఇతరులకు బాగా నచ్చవచ్చు&period; మనకు బాగా నచ్చినవి ఇతరులకు అస్సలు నచ్చకపోవచ్చు&period; మనుషుల ఆలోచనల బట్టి&comma; వారు చూసే దృష్టిని బట్టి వారి ఇష్టాఇష్టాలు మారుతూ ఉంటాయి&period; చూసే వాడి దృష్టిని బట్టి వస్తువు రూపం మారుతుందని ఒక స్త్రీని ఉదాహరణగా చూపి ఈ విషయాన్ని వివరించారు చాణక్యుడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యోగి మనసు దైవం పైన లగ్నమై ఉంటుంది&period; ప్రాపంచిక విషయాల పైన అంతగా వారికి ఆసక్తి ఉండదు&period; స్త్రీని చూసినా వారిలో ఎలాంటి కోరిక పుట్టదు&period; అదే మోహంతో రగిలిపోయే వాడికి మాత్రం ఆమె భోగ వస్తువుగా కనిపిస్తుంది&period; కుక్కలు లాంటి జంతువులకు స్త్రీ&comma; పురుష భేదం ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86657 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;yogi&period;jpg" alt&equals;"how a yogi watches a woman " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాని ప్రధానమైన దృష్టి ఆకలి తీర్చుకోవటం వరకే పరిమితం అవుతుంది&period; వాటి దృష్టిలో ఆమె కేవలం మాంసం వద్ద మాత్రమే అని చాణక్య నీతిలో వివరించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts