Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

దాల్చిన చెక్క స్వచ్ఛతను ఎలా తనిఖీ చేయాలో మీకు తెలుసా?

Sam by Sam
November 4, 2024
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మనం నిత్యం వంటలలో ఉపయోగించే మసాలా దినుసు, సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క ఒక‌టిగా ఉంది. మంచి రుచి, వాసనతో పాటు దాల్చిన చెక్క మన శరీరంలో అద్భుతమైన మార్పులను తెస్తుంది. అయితే దాల్చిన చెక్క నీటిని ప్రతిరోజు తాగడం, అదీ ఉదయం పరగడుపున తీసుకోవటం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.దాల్చినచెక్క బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.కల్తీ తినుబండారాలు తినడం వల్ల కలిగే విష దోషాలు కలిగించే పదార్థాల్ని పొరపాటుగా తింటే లేక ఎలర్జీ కలుగు పదార్థాల్ని తిన్నా దాని తీవ్రతను తగ్గించి, విషాలకు విరుగుడుగా దాల్చిన చెక్కను పొడిగా చేసిగాని, దాల్చిన చెక్క రసాన్ని గాని తీసుకోవాలి

అయితే మీరు వాడుతున్న దాల్చిన చెక్క నాణ్య‌త‌పై కూడా ప్ర‌త్యేక దృష్టి సారించాలి. మార్కెట్‌లో సాధారణంగా కనిపించే దాల్చినచెక్క బెరడు వలె కనిపిస్తుంది, విస్తృత ఉపరితల వైశాల్యం కలిగి ఉంటుంది . దాల్చినచెక్కకు చౌకగా ప్రత్యామ్నాయంగా దీనిని అమ్ముతుంటారు. కాసియాగా పిల‌వ‌బ‌డే ఈ దాల్చిన చెక్క‌లో కౌమరిన్ ఎక్కువ మొత్తంలో ఉంది, ఇది అధిక మోతాదులో మీ ఆరోగ్యానికి విషపూరితం కావచ్చు. మీరు దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ప్రయోజనాలను పొందాలనుకుంటే, మీరు తప్పనిసరిగా నిజమైన దాల్చినచెక్కను ఉపయోగించాలి.. కాసియా కూడా అచ్చం దాల్చిన చెక్క మాదిరిగానే ఉంటుంది. కాని ఇది తీసుకుంటే కిడ్నీపై ఎఫెక్ట్ ప‌డుతుంది.

how to check the quality of cinnamon

చైనా, ఇండోనేషియా, వియ‌త్నాం వంటి దేశాలు త‌క్కువ ధరికి వాటిని దిగుమ‌తి చేస్తుండగా, ఇక్క‌డి వినియోగ‌దారులు వాటిని కొనుగోలు చేసి ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటున్నారు. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాలు దీనిని బ్యాన్ చేశాయి. 12 వేల ట‌న్నుల డిమాండ్ మ‌న‌దేశంలో ఉండ‌డంతో ఇలా కాసియోని దిగుమ‌తి చేసుకొని మోసం చేస్తున్నారంటూ కొంద‌రు నిపుణులు చెప్పుకొస్తున్నారు. నిజమైన దాల్చినచెక్క బయట మృదువుగా ఉంటుంది.ఒక వార్తాపత్రిక వలె ఒక వైపు నుండి మరొక వైపుకు చుట్టబడి ఉంటుంద‌ని అంటున్నారు. ఇది చాలా మంచి వాసన మరియు రుచిని కూడా కలిగి ఉంటుంది. మీరు దాల్చిన చెక్క నీటిని తాగుతున్నట్లయితే, ఒరిజిన‌ల్‌ దాల్చినచెక్కను ఎంచుకోండి. ఒక‌వేళ‌ కూరకి అయితే కాసియోని మితంగా ఉప‌యోగించుకోవ‌చ్చు అంటున్నారు.

Tags: cinnamon
Previous Post

Gurivinda Seeds : గురివింద గింజ‌ల‌తో ఎన్నో ఉప‌యోగాలు.. తెలిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..!

Next Post

Pomegranate Juice : రోజూ దానిమ్మ ర‌సం తాగితే క‌లిగే టాప్ 5 లాభాలు ఇవే..!

Related Posts

హెల్త్ టిప్స్

ప్రీ డ‌యాబెటిస్ ఉంటే ఈ సూచ‌న‌లు పాటిస్తే షుగ‌ర్ రాకుండా ఆప‌వ‌చ్చు..!

July 12, 2025
వ్యాయామం

ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేస్తే చాలు.. పొట్ట మొత్తం క‌రిగిపోతుంది..

July 12, 2025
హెల్త్ టిప్స్

ఈ పోష‌కాలు ఉండే ఆహారాన్ని తీసుకుంటే మీ గుండె ప‌దిలం..!

July 12, 2025
information

బోగీల‌ను పెంచితే వందే భార‌త్ రైలు నెమ్మ‌దిగా న‌డుస్తుందా..?

July 12, 2025
Off Beat

జంతువులు మనల్ని తిన్నప్పుడు మనం మాత్రం జంతువులని ఎందుకు తినకూడదు?

July 12, 2025
వైద్య విజ్ఞానం

మనం ఫంక్షన్ల లలో వాడే పేపర్ ప్లేట్స్ ఎంత వరకు సేఫ్? వాటి వలన మనకు కలిగే ఇబ్బందులు ఏమిటి ?

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.