Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

రోజ్‌వాటర్‌ను ఇలా తయారు చేద్దాం!

Admin by Admin
January 13, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చర్మం రంగును కాంతివంతం చేసుకోవడానికి ఎవరిని సంప్రదించినా ముందుగా రోజ్‌వాటర్‌నే సజెస్ట్ చేస్తున్నారు. మరి మార్కెట్లో దొరికే రోజ్‌వాటర్ ప్యూర్ అని చెప్పలేము. దీంతో చర్మానికి హాని జరిగితే ఎలా? అందుకే స్వయంగా రోజ్‌వాటర్‌ను తయారు చేయడం నేర్చుకోండి. రోజ్‌వాటర్‌తో అందం మీ సొంతం చేసుకోండి.

– రోజా పువ్వుల శాస్త్రీయనామం రోసాసరు. ఇందులో సుమారుగా 100కి పైగా జాతులు ఉన్నాయి. ఒక్కొక్క రకం, ఒక్కొక్క రంగు పువ్వులతో ఎంతో మనోహరంగా ఉంటాయి. రోజ్‌వాటర్‌ను మార్కెట్లో కొని తెచ్చుకోవడం కంటే, ఇంటివద్దే తయారు చేసుకొని సహజ చర్మతత్వాన్ని పొందవచ్చు.

– ఒక పాత్రలో తాజా గులాబీ పువ్వుల రెకులు వేసి అందులో నీరు పోసి బాగా మరిగించాలి. తర్వాత దింపుకొని ఒక గిన్నెలో పోసి మూత పెట్టి బాగా చల్లారనివ్వాలి.

– కొన్ని గంటలు చల్లారిన తర్వాత ఈ రోజ్‌వాటర్‌ను ఒక మూత ఉన్న డబ్బా లేదా బాటిల్లో నింపుకొని ఫ్రిజ్‌లో పెట్టి 24 గంటలపాటు ఉంచాలి. ఒకరోజు గడిచిన తర్వాత ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి గట్టి మూత ఉండే బాటిల్స్‌లో వడపోపుకొని తాజా, ఫ్రెష్ వాటర్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు.

how to make rose water at home

– కాటన్ బాల్స్‌ను రోజ్‌వాటర్‌లో ముంచి ముఖం మీద అద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మం మాత్రమే శుభ్రపడడమే కాకుండా చర్మం గ్రంధులను తెరుచుకొనేలా చేసి, చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది. ముల్తానీమట్టి ఫేస్‌ప్యాస్ కంటే చాలామంచి ఫేస్‌ప్యాక్ ఇది వేసుకోవడం ద్వారా చర్మం ప్రకాశించేలా చేస్తుంది.

– ముల్తానీమట్టిలో కొద్దిగా రోజ్‌వాటర్ చుక్కలను కలిపి ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసినైట్లెతే ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది. ఆరెంజ్ ఫేస్‌ప్యాక్ చర్మం రంధ్రాలను తెరుచుకొనేలా చేస్తుంది.

– ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి తర్వాత పౌడర్ చేసుకోవాలి. అందులో కొన్ని చుక్కల రోజ్‌వాటర్ మిక్స్‌చేసి ముఖానికి ఐప్లె చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే ముఖం సహజ రూపంతో ప్రకాశవంతంగా తయారవుతుంది.

Tags: rose water
Previous Post

ఒక్క‌డు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌ని మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

Next Post

బొప్పాయి తినండి.. బరువు తగ్గి అందంగా తయారవండి..!

Related Posts

వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025
పోష‌ణ‌

మీ చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే వీటిని తీసుకోండి..!

July 3, 2025
చిట్కాలు

ప‌సుపు రంగులోకి మారిన మీ దంతాలు మళ్లీ తెల్ల‌గా మారాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 3, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని తింటే షుగర్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.