Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మీ భార్య‌ను ఇంప్రెస్ చేయాలంటే.. వంట‌గ‌దిలో ఆమె ప‌ట్ల ఇలా ప్ర‌వ‌ర్తించండి..!

Admin by Admin
March 4, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా చాలామంది పురుషులకు వంట చేయటం తెలియదు. తినడం పట్ల మీకు అభిరుచి వుంటే, కాస్తో, కూస్తో వంటపై కొంత అవగాహన దానితోపాటు చేయాలనే ఆసక్తి వుంటాయి. వంటలు చేసే పురుషులంటే మహిళలు కూడా ఇష్టపడతారు. మరి వంటలు చేసి మహిళల మెప్పులు పొందాలంటే కొన్ని చిట్కాలు చూడండి. మెప్పు పొందేందుకు వంట చేస్తే మహిళలు ఇష్టపడతారు. చేసిన వంటకాలు ఒక కేండిల్ లైట్ డిన్నర్ గా వుంటే మరింత మెచ్చుకుంటారు. కనుక, ఆమెను వలలో వేసుకోవాలంటే, మీ వంటకాల నేర్పులు ప్రదర్శించండి. అయితే, మీకు అనుభవం లేనివి చేసేసి ఆమె మెప్పు పొందాలనుకోకండి.

వంటలు చేసేటపుడు సాధారణంగా అందరూ చేసేవి చేయకండి. ప్రతిరోజూ వుండే పప్పు, అన్నం వంటివి మీరు చేస్తే అందులో రుచి తెలిసిపోతుంది. మేజీషియన్ తన ట్రిక్కులు చెప్పనట్లు అసలు మీ వంటకం ఏమిటో తెలియకుండా రుచిగా వుండేలా చేయండి. ఆమె కోరితే తప్పక చేయండి. మహిళలు కిచెన్ లో కొన్ని సమయాలలో సహాయం కోరతారు. ఏదేని ప్రత్యేక డిష్ చేసేటపుడు మీరు వంటగదిలోకి దాడిచేసి ఎంతో కొంత సహకరించండి. మహిళలు వారి వంటగదిలోకి త్వరగా రానివ్వరు. కనుక చొచ్చుకుపోయి ఇబ్బంది కలిగించకండి. మీపై అభిమానం పోగొట్టుకోకండి.

husband do like this to impress his wife

ఆమెకు సహాయం మాత్రం చేయండి. ఆదేశాలు జారీ చేయకండి. వంటగది ఆమెకి చెందిందనే విషయం గుర్తించండి. మీరు అవసరం లేదనుకుంటే అక్కడ కొన్ని నిబంధనలుంటాయని గుర్తించండి. ఆమె చేసే పనిలో కలిగించుకోవడం సలహా ఇవ్వడం చేయకండి. ఆమె చెప్పింది చేస్తే ఆమె సంతోషిస్తుంది. చాలా మంది పురుషులు బాగా వంట చేసేవారు ఆమె చేసిన ప్రతి వంటకానికి ఏదో ఒక లోపం వెతికి పట్టుకుని ఎత్తి చూపుతారు. మహిళలు వారి వంటకాల్ని విమర్శిస్తే, మిమ్మల్ని ద్వేషిస్తారు. ఇటువంటపుడు వారు మిమ్మల్ని అన్ని తెలుసు కాని ఏదీ తెలియని పురుషుడని వ్యాఖ్యానించి వంటగదినుండి బయటకు పంపేస్తారు. కనుక ఇటువంటి పరిస్ధితి తెచ్చుకోకండి. ఆమెకవసరమైన బ్రేక్ ఫాస్ట్ ఆమె బెడ్ లోనే అందించేయండి. ఇక ఆరోజుకి మీకు ఎంతో ఆనందం ఆమెనుండి దొరుకుతుంది. ప్రశంసించబడతారు.

Tags: husbandwife
Previous Post

విరేచ‌నాలు అవుతున్న‌ప్పుడు ఏ ఆహారం తీసుకోవాలంటే..?

Next Post

పెళ్లి చేసుకోవ‌డం ఇష్టం లేదా.. అయితే వీటిని కార‌ణాలుగా చెప్పండి..!

Related Posts

lifestyle

హిట్ 3 లో చూపించిన‌ట్లు స‌మాజం అంత‌గా రాక్ష‌సానందం పొందుతుందా..?

July 12, 2025
mythology

శ్రీ‌కృష్ణదేవ‌రాయ‌లు స‌రిగ్గా అదే తేదీన చ‌నిపోయార‌ట‌..!

July 12, 2025
lifestyle

మీ దుస్తుల నుంచి వాస‌న వ‌స్తుందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 12, 2025
చిట్కాలు

వీటిని తాగితే చాలు.. కిడ్నీల్లో ఉండే ఎంత‌టి స్టోన్స్ అయినా స‌రే కరిగిపోతాయి..!

July 12, 2025
హెల్త్ టిప్స్

హైబీపీ ఉన్న‌వారికి అద్భుత‌మైన ఔష‌ధాలు ఇవి.. రోజూ తాగితే మేలు..!

July 12, 2025
ఆధ్యాత్మికం

పిల్ల‌లు వీరికి పూజ‌లు చేస్తుంటే చ‌దువు బాగా వ‌స్తుంది.. తెలివితేట‌లు పెరుగుతాయి..!

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.