lifestyle

భార్య‌ల గురించి పురుషులు త‌ప్పనిస‌రిగా గుర్తు పెట్టుకోవాల్సిన విష‌యాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">భార్యాభ‌ర్త‌à°² బంధం అంటే క‌à°²‌కాలం నిలిచి ఉండేది&period; ఎన్ని క‌ష్టాలు&comma; ఆటంకాలు ఎదురైనా క‌à°²‌సి మెల‌సి ఉంటామ‌ని పెళ్లిలో ప్రమాణం చేస్తారు&period; కానీ కొంద‌రు దంప‌తులు మాత్రం అనుకోని కార‌ణాల à°µ‌ల్ల విడిపోతుంటారు&period; అయితే పురుషులు à°¤‌ప్ప‌నిస‌రిగా కొన్ని విష‌యాల‌ను à°¤‌à°® భార్య‌à°² గురించి గుర్తు పెట్టుకోవాల‌ని పెద్ద‌లు చెబుతున్నారు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; భార్య అంటే నువ్వు చేసిన à°¤‌ప్పు కాద‌ని గుర్తుంచుకోవాలి&period; భార్య‌ను నిర్ల‌క్ష్యం చేసే à°­‌ర్త‌లు జీవితంలో ఎద‌గ‌లేరు అన్న à°¸‌త్యాన్ని గ్రహించాలి&period; భార్యను మోసం చేస్తే ఏదో ఒక రోజు క‌చ్చితంగా దాని à°ª‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; ఒక à°®‌హిళ‌ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆమెకు ఫేవ‌ర్ చేసిన‌ట్లు కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భార్య‌తో శృంగారంలో రోజూ పాల్గొన‌డం à°¤‌ప్పేమీ కాదు&period; భార్య కాకుండా ఇత‌à°° à°®‌హిళ‌à°²‌తో శృంగారం చేయ‌డం అంత ఆస‌క్తిక‌రంగా ఏమీ ఉండ‌దు&period; నీ భార్య నీ బానిస కాదు అనే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి&period; ఏవైనా నిర్ణ‌యాలు తీసుకునే ముందు క‌చ్చితంగా నీ భార్య అభిప్రాయం కూడా అడిగి తీసుకో&period; నీ భార్య కూడా à°®‌నిషే&period; ఆమె అభిప్రాయాల‌ను గౌర‌వించు&period; ఆమెకు కూడా జ్ఞానం ఉంటుంద‌ని&comma; నైపుణ్యాల‌ను క‌లిగి ఉంటుంద‌ని గుర్తించు&period; ఇత‌à°° à°®‌హిళ‌à°² à°ª‌ట్ల ఉండేది ఆక‌ర్ష‌à°£ మాత్ర‌మే&period; నీ భార్యే నీకు గొప్ప‌గా భావించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70609 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;couple-1-1&period;jpg" alt&equals;"husbands must remember these facts about their wives " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీ ఆధారం లేకుండా నీ భార్య నీ పిల్ల‌à°²‌ను పెంచ‌లేదు&period; భార్య ఏదైనా à°¤‌ప్పు చేస్తే క్ష‌మించాలి&period; కొట్ట‌డం&comma; తిట్ట‌డం à°ª‌రిష్కారం కాదు&period; నీ భార్యకు ఏమీ అతీంద్రియ à°¶‌క్తులు ఉండ‌వు&period; ఆమెకు నీ à°¸‌పోర్ట్ కావాలి&period; నీ నుంచి ప్రేమ‌ను ఆశిస్తుంది&period; దేవుడు కూడా నువ్వు నీ భార్య‌ను ఎలా చూసుకుంటున్నావు అనే విష‌యాన్నే గ‌à°®‌నిస్తాడు&period; కాబ‌ట్టి భార్య à°ª‌ట్ల à°®‌ర్యాద‌గా ఉండండి&period; ఆమెను ప్రేమించండి&period; ఆమె అభిప్రాయాల‌ను గౌర‌వించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts