lifestyle

లేటు వ‌య‌స్సులో పెళ్లి చేసుకున్నారా.. అయితే ఇవి పాటించండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">మారిన జీవనశైలితో చాలా మార్పులు వచ్చాయి&period; పెళ్లి విషయంలో కూడా ఇప్పుడు యువత అభిప్రాయం మారింది&period; మగవారితో సమానంగా ఆడవారు సైతం ఉద్యోగాలు చేయటం&comma; ఆర్థికంగా వారు నిలదొక్కుకోవటం&comma; డబ్బు సంపాదనలో పడి పెళ్లిని పక్కన పెడుతున్నారు&period; దీని కారణంగానే 30 ఏళ్లు వచ్చినా పెళ్లి గురించి ఆలోచించటం లేదు&period; బాగా స్థిరపడిన తరువాతే&comma; లేటు వయస్సులో పెళ్లిపీటలు ఎక్కుతున్నారు నేటి మహిళలు&period; అయితే మూడు పదుల వయస్సులో పెళ్లి చేసుకున్నవారికి కొన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు నిపుణులు&period; మరి ఆ ఇబ్బందులు ఏంటో&comma; వాటి నుంచి ఏ విధంగా గట్టెక్కాలో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">20-30 ఏళ్ల సమయంలో తన గురించి&comma; తన కెరీర్‌ గురించి తప్పా కుటుంబంపై ఎవరికీ అంత ఏకాగ్రత ఉండదు&period; దీనికి మహిళలు ఏమీ అతీతులు కాదు&period; అప్పటి వరకు ఆఫీసు&comma; సంపాదనపై ఉన్న మహిళ &period;&period; పెళ్లి కాగానే&comma; కుటుంబంపై ఏకాగ్రత పెట్టలేరు&period; క్రమంగా అలవాటు అవుతుంది&period; అది కూడా&comma; కుటుంబంపై క్రమంగా ఆసక్తి పెంచుకునేందుకు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే&period; ఎక్కువ‌గా భార్యాభర్తలు ఇద్దరి వయస్సు 30 దాటిన తరువాత పెళ్లి చేసుకొని ఉంటే&comma; సంతృప్తిగా వైవాహిక జీవితాన్ని ఆస్వాదించలేరని నిపుణులు చెప్తున్నారు&period; భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలుకు వెళ్లటం&comma; ఎప్పుడో ఇంటికి తిరిగి రావటం వల్ల&period;&period; ఒకరి గురించి మరొకరు తెలుసుకునే అవకాశం ఉండదు&period; దీనివల్ల ఇద్దరి మధ్యా మనస్పర్థలు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది&period; ఈ కారణంతోనే లేటు వయస్సులో పెళ్లి చేసుకున్నా&period;&period; చాలా త్వరగా విడాకులు తీసుకుంటున్నవారు ఎక్కువయ్యారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85649 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;marriage&period;jpg" alt&equals;"if you are getting late marriage then know this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహిళలలో ముప్పై దాటాక&comma; వారి శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి&period; రుతుక్రమంలో మార్పులు రావటం వల్ల&comma; పెళ్లి అనంతరం పిల్లలు పుట్టే అవకాశం తక్కువ&period; పైగా భార్యాభర్తలిద్దరూ సంపాదన‌ కోసం పరుగులు తీయటంలో బిజీబిజీగా గడపటంతో&period;&period; దంపతుల మధ్య ఏకాంతం చాలా తక్కువ‌గా ఉంటుంది&period; శృంగార జీవితాన్ని ఆస్వాదించకుండా&period;&period; యాంత్రికంగా చేస్తారని నిపుణులు తెలిపారు&period; దీని కారణంగానే మహిళలు అండం విడుదలయ్యే సమయంలో వీరు కలిసే అవకాశం తక్కువని అంటున్నారు&period; మరి ముప్ఫై దాటిని వారు తమ దాంపత్య జీవితాన్ని సుఖంగా గడపటానికి కొన్ని టిప్స్‌ చెప్తున్నారు నిపుణులు&period; ఈ చిట్కాలు పాటిస్తే&period;&period; కుటుంబంలో ఎటువంటి చింతా ఉండదని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇద్దరూ ఉద్యోగాలు వెళ్లినట్లయితే&comma; ఇద్దరూ వీకాఫ్‌ రోజులలో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాటానికి ప్రయత్నం చేయాలి&period; అప్పుడే ఇద్దరి ఇష్టాలు&comma; అయిష్టాలు తెలుసుకోవటంతో మనస్పర్థలు రాకుండా ఉంటాయి&period; ఇంట్లో పనిని ఇద్దరూ షేర్‌ చేసుకోవటంతో&comma; ఇబ్బందులే ఉండవు&period; పెళ్లి కాగానే పిల్లల గురించి ప్లాన్‌ చేసుకోవటం ఉత్తమం&period; ఈ వయస్సులో మిస్‌ కారేజ్‌ అయ్యే రిస్క్‌ ఎక్కువ&period; అందువల్లే నిపుణులు పిల్లల గురించి ప్లాన్‌ చేసుకోమని చెప్తున్నారు&period; సెక్స్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేయండి&period; కొత్తకొత్త ప్రదేశాలకు వెళ్తూ ఉండటంతో మూడ్‌ ఛేంజ్‌ అవుతూ ఉంటుంది&period; యాంత్రికంగా ఉండకుండా&comma; నవ్వుతూ&comma; నవ్విస్తూ ఉండండి&period; ఆఫీసు విషయాలు ఇంటి వరకూ తీసుకురాకండి&period; కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉండటం అలవాటు చేసుకోండి&period; వారాంతాల్లో&comma; పండగల సమయంలో ఇరు కుటుంబ సభ్యులతో సరదాగా గడపండి&period; ఇవి పాటిస్తే&period;&period; లేటు వయస్సులో పెళ్లి అయినా&period;&period; దాంపత్య జీవితంలో సుఖంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts