lifestyle

60 ఏళ్లు దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు అన్న‌మాటే.. మీరు ఆనందంగా ఉండేందుకు 10 చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">60 ఏళ్లు దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు అన్న‌మాటే&period; ఎందుకంటే 100 కి 11 మంది మాత్రమే 60 దాట గలుగుతున్నారు&period; ఏడు మంది మాత్రమే 65 దాటి 70 చేర గలుగు తున్నారు&period; దప్పిక అనిపించినా లేకున్నా నీరు తాగుతూ ఉండాలి&period; రోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి&period; ఆడతారో&comma; తిరుగుతారో&comma; నాట్యం చేస్తారో మీ ఇష్టం కదులుతూ ఉండండి&period; లేకపోతే కీళ్లన్నీ బిగుసుకుపోతాయి&period; బ్రతకడానికి తినండి తినటానికి బ్రతకకండి&comma; పిండి పదార్థాలు బాగా తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తినండి&period; ముఖ్యంగా రాత్రిపూట పిండి పదార్థాలు బాగా తగ్గించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీలైనంత వరకు నడవండి&comma; లేదా సైక్లింగ్ చేయండి&comma; 100 నుంచి 200 మీటర్ల దూరం వాహనం వాడకండి&comma; నడవండి&period; అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఎలివేటర్ వాడొద్దు&comma; రైల్వేస్టేషన్లలో ఎస్క లేటర్లు వాడొద్దు&comma; వాహనాలు వాడొద్దు&period; మెట్లు ఎక్కండి రాంప్ పై నడవండి&period; కోపం తగ్గించండి&period; తక్కువ మాట్లాడండి&period; మీ నివాస ప్రాంతంలో కోప నిషేధ స్థలం బోర్డు పెట్టండి&period; అది మీకు కోపం రాకుండా ఉంచుతుంది&period; మీ చుట్టూ ఉన్నవారికి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది&period; ధనం పై వ్యామోహం వదిలిపెట్టండి&comma; జీవనానికి అవసరమైనంత వరకు మాత్రమే సంపాదించాలి&comma; డబ్బు వెంట మీరు పరిగెత్తకండి డబ్బు మీ వెంట పరిగెత్తాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73212 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;old-age&period;jpg" alt&equals;"if you crossed 60 years then do this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు కోరుకున్నది దక్కకపోతే బాధపడకండి&period; నిన్ను నీవు దూసించుకోవద్దు&period; దానిని మర్చిపోండి&period; డబ్బు&comma; తెలివి&comma; సౌందర్యం&comma; అధికారం&comma; కులం&comma; పదవి వీటి వల్ల అహంకారం పెరుగుతుంది&period; వీటిని వదిలిపెట్టాలి&comma; వాటిపై నియంత్రణ సాధించాలి‌&period; వినయంగా ప్రజలతో ప్రేమగా ఉండాలి&period; ఆనందంగా నవ్వుతూ గడపాలి&comma; అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు&period; తెల్ల జుట్టు గురించి ఆందోళన వద్దు&period; కాళ్లు అనుమతించినంతకాలం యాత్రలు చేయండి&comma; ఆనందంగా ఉండండి&comma; తెల్లజుట్టు వార్దక్యానికి సంకేతం కాదు&period; అందరితో స్నేహంగా కలిసి మెలిసి ఉండండి&comma; ఒక్కొక్కప్పుడు చిన్నవారే మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు&period; నేను పెద్దవాడిని&comma; అందరు నాకు నమస్కరించాలి&comma; గౌరవించాలి అని ఆశించకండి‌&comma; నిశ్శబ్దంగా ఉన్న వారిని కూడా ఆప్యాయంగా పలకరించండి&period; గమనించండి&comma; మన జీవితం ఎంత హాయిగా&comma; ఆనందంగా&comma; యవ్వనంగా గడిచి పోతుందో&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts