lifestyle

40ల‌లో పెళ్లి చేసుకోవటం కరెక్టేనా?

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్లి వయసు దాటిపోయి 40లో చేసుకోవాలసి వస్తే ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాలి&quest; అంటే&period;&period; 40 సంవత్సరాల వయసు దాటింది&period; ఇంకా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా లేక సందేహిస్తున్నారా&period; మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమాధానం ఒక్కటే&period; ఇలా అంత వయసు వచ్చిన పెళ్లి కాకుండా ఉన్నారు అంటే మీ తల్లిదండ్రుల నిర్లక్ష్యం నీ చేతకానితనం&period; ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేరు&period; ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారు&period; అనుమానం పడతారు చేసుకుంటే ఏమవుతుంది అని భయపడతారు&period; ఈ లోపల పుణ్యకాలం అయిపోయింది&period; నేను ఒక ఉదాహరణ చెప్తా మా ఇంటి చుట్టుపక్కల ఒక విషయం&period; ఒక అమ్మాయి విషయం&period; అమ్మాయికి మొన్నే 39 వెళ్లి 40 వచ్చింది&period; బీఎస్సీ చదివింది స్కూల్ టీచర్ చేస్తుంది&period; ప్రతిదీ అనుమానం&period; చాదస్తం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి పెళ్లి సంబంధం లోనూ ఏదో ఒక తేడా చూస్తుంది&period; ఆ తేడాను పట్టుకుని పెళ్లి ఆపేస్తుంది వద్దు అంటుంది&period; కానీ ఎక్కడా చెడ్డ పని చేయదు ఎవర్ని ప్రేమించ‌లేదు&period; ఇంటర్ క్యాస్ట్ దంపతులకు పుట్టింది&period; ఆవిడ తల్లి నాకు తెలుసు&period; ఏదైనా సంబంధం చూడండి అంది&period; చూస్తాను అన్నాను&period; అబ్బాయికి 42 ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నాడు&period; మీరు చేసుకుంటాను అంటే మాట్లాడతాం అన్నాను&period; కానీ అబ్బాయికి రెండు సంవత్సరాల నాడు పెళ్లి అయింది&period; కానీ అమ్మాయి పొగరుబోతు గొడవలు&period; పెళ్లయిన ఆరు నెలలకే విడాకులు అయ్యాయి&period; మీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడుతా అని చెప్పా&period; పాపం ఆ తల్లి కూతురికి చెప్పింది ఈ విషయం&period; నేను రెండో వివాహం చేసుకోను అంది&period; ఆ అమ్మాయి వదిలేసింది అందుకే&period; విడాకడాకులు తీసుకున్నారు అంటుంది&period; ఎక్కువ చాదస్తం అనుమానం ఇలాంటివి ఆమెలో ఎక్కువ ఉన్నాయి కానీ 40 సంవత్సరాలకు కూడా ఆమె అలా ఉండటం తప్పు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86423 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;marriage-1&period;jpg" alt&equals;"is it ok to marry at the age of 40 years " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు చెప్పండి&period; ఆమె పెళ్లి విషయంలో సొంత నిర్ణయం తీసుకోలేక పోతే ఎవరు పరిష్కరిస్తారు&period; ఆమెకు రెండో పెళ్లి వాడు మాత్రమే దొరుకుతాడు&period; పెళ్లి చేసుకోవాలి నాలో ఏ లోపం లేదు అనే ఆలోచన ఉంటే ఎంతో మంది ఉన్నారు మార్కెట్లో మ్యారేజ్ బ్యూరోలో&period; అందరూ తమ బయోడేటా ఇస్తారు చూసుకుని సెలెక్ట్ చేసుకోవాలి మాట్లాడుకోవాలి&period; పెళ్లి చేసుకోవాలి అని ఉండాలి కానీ à°µ‌రుడు లేదా à°µ‌ధువు దొర‌క‌ట్లేద‌ని అన‌à°µ‌ద్దు&period; ప్రేమించే గుణం ఉండాలి&period; సర్దుకుపోవాలి&period; ఈజీగా జంట దొరుకుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts