Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

అబ్బాయిలకి అమ్మాయిల్లో నచ్చే అయిదు విషయాలు అవేనట ! ప్రేమ పుట్టడానికి కారణాలు అవేనట..!

Admin by Admin
January 15, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిల దగ్గర చూసి పడిపోయేవి కొన్ని లక్షణాలు ఉంటాయట. అవేంటో ఒకసారి చూద్దాం..? అమ్మాయిల అందచందాలు మాత్రమే చూసి అబ్బాయిలు పడి పోతార‌ట. అబ్బాయిల మనసుని అమ్మాయిల్లోని కొన్ని లక్షణాలు గిలిగింతలు పెడతాయి. ముఖం చూసి మాత్రమే కొంతమంది అబ్బాయిలు పడిపోతారు. ముఖ్యంగా అబ్బాయిలు చూడగానే చిరునవ్వు నవ్వే అమ్మాయిలంటే అబ్బాయిలకు చాలా ఇష్టం. అమ్మాయిలు నవ్వుతూ మాట్లాడితే ఆకర్షితులవ్వని మగ వాళ్ళు ఉండటం చాలా తక్కువమందే ఉన్నారు.

అమ్మాయిలు అబ్బాయిల యొక్క పేరును ఏ విధంగా పలుకుతున్నారో ఎలా పిలుస్తుందో అన్న విషయాన్ని బట్టి కూడా అబ్బాయిలు అమ్మాయిలకు పడిపోతారట. అయితే చాలా మంది అమ్మాయిలకు ఈ విషయం తెలియదట. అబ్బాయి సిగ్గుపడే అతి అరుదైన సందర్భం ఏది అంటే అమ్మాయి తనను ముద్దు పేరు పెట్టి పిలిచి నప్పుడు పడి పోతారట. అలాగే చాలామంది అమ్మాయిలు ఇలా ట్రై చేయగానే అలా పడిపోయే అమ్మాయిలను ఎక్కువగా ఇష్టపడరట, అమ్మాయిలు ఎక్కువ చిలిపిగా, మెల్లిగా, ఊరిస్తూ వారి వెంట తిప్పుకునే అమ్మాయిలంటే మగవాళ్ళు తెగ ఇష్టపడతారట.

men love these things in women

అలాగే నవ్వుతూ చక్కగా మాట్లాడే అమ్మాయిలకు గౌరవంతో పాటు ప్రేమను కూడా ఇస్తారు అబ్బాయిలు. అలాగే పొగరుబోతు అమ్మాయిల వెంట అబ్బాయిలు పడడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాగే అబ్బాయిని నమ్మి సపోర్ట్ చేసే అమ్మాయిని ఎలాంటి మగవారైనా వదులుకోరట. అలాంటి వారి దగ్గర అందం అనే విషయాన్ని అస్సలు పట్టించుకోరట. ఈ విధంగా అమ్మాయిల దగ్గర అబ్బాయిలు చూసే కొన్ని లక్షణాలు ఇవి.

Tags: menwomen
Previous Post

‘జై భీమ్’ లో ‘సినతల్లి’ పాత్ర చేసిన ఈ నటి గురించి మీకు తెలియని విషయాలు ఏంటంటే..?

Next Post

Allari Naresh Wife : అల్లరి నరేష్ భార్య ఎవ‌రో.. ఆమె ఏం చేస్తుందో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Related Posts

ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.