lifestyle

విదురుడు చెప్పిన ప్ర‌కారం ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌వారే అదృష్ట‌వంతులు అట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ భూ ప్ర‌పంచంలో అదృష్ట‌వంత‌మైన వ్య‌క్తులు ఎవ‌రు&quest; అంటే మీరు ఏం à°¸‌మాధానం చెబుతారు&period;&period;&quest; ఏముందీ… ఎవ‌రికి ఎక్కువ à°¡‌బ్బు ఉండి à°§‌à°¨‌వంతులుగా ఉంటారో వారే అదృష్ట‌వంత‌మైన వ్య‌క్తులు… అని అన‌బోతున్నారా&period;&period;&quest; అయితే మీరు పప్పులో కాలేసిన‌ట్టే&period; ఎందుకంటే à°§‌à°¨‌మే కాదు&comma; ఇంకా కొన్ని విష‌యాలు కూడా అదృష్ట‌వంత‌మైన వ్య‌క్తులు అవునా&comma; కాదా అనే విష‌యాన్ని నిర్దారిస్తాయ‌ట‌&period; అవును&comma; మేం చెబుతోంది నిజ‌మే&period; విదురుడు తెలుసుగా&period;&period;&quest; ధృత‌రాష్ట్రుడు&comma; పాండురాజుల à°¤‌మ్ముడు&period; కౌర‌à°µ సామ్రాజ్యానికి à°¸‌à°²‌హాదారుడిగా ఉండి&comma; ఆ రాజ్య క్షేమం కోసం ఎంత‌గానో కృషి చేశాడు&period; అంతేకాదు విదురుడు à°§‌ర్మ‌నిర్మాణ కోవిదుడు కూడా&period; ఏది à°§‌ర్మం&comma; ఏది అధ‌ర్మం&comma; ఏది నీతి&comma; అవినీతి అన్ని చెప్పడంలో విదురుడికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు&period; అయితే పైన చెప్పినట్టుగా ఎవ‌ర్న‌యినా అదృష్ట‌వంత‌మైన వ్య‌క్తి అని అనాలంటే వారికి విదురుడు చెప్పిన విధంగా కొన్ని à°²‌క్ష‌ణాలు ఉండాల‌ట‌&period; విదురుడు చెప్పిన అలాంటి à°²‌క్ష‌ణాలు ఏమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°°‌చూ అనారోగ్యాల బారిన పడేవారు మిక్కిలి దుర‌దృష్ట‌వంతుల‌ట‌&period; ఎందుకంటే అనారోగ్యాల కార‌ణంగా ఎంతో విలువైన ఆయువు à°¤‌గ్గిపోతుంద‌ట‌&period; అంతేకాదు&comma; à°§‌నం కూడా కోల్పోవాల్సి à°µ‌స్తుంది&period; క‌నుక&comma; ఎలాంటి అనారోగ్యాలు లేని వారే బాగా అదృష్ట‌వంతమైన వ్య‌క్తుల‌ని విదురుడు చెప్పాడు&period; సున్నిత‌మైన à°®‌à°¨‌స్త‌త్వం క‌లిగి ఉండి&comma; ఎల్ల‌ప్పుడూ ప్ర‌శాంతంగా ఉండేవారు&comma; à°¤‌క్కువ గొంతుక‌తో మృదువుగా మాట్లాడేవారు మిక్కిలి అదృష్ట‌వంతుల‌ట‌&period; ఎల్ల‌ప్పుడూ వినయ విధేయ‌à°¤‌à°²‌ను క‌లిగి ఉంటూ&comma; పెద్ద‌à°²‌ని గౌర‌విస్తూ ఉండే పిల్ల‌లు క‌లిగిన వారు అదృష్ట‌వంతుల‌ట‌&period; వీరి ఇంట్లో అలాంటి పిల్ల‌à°² కార‌ణంగా అంతా మంచే జ‌రుగుతుంద‌ట‌&period; వారు ఆ కుటుంబానికి మంచి పేరు ప్ర‌ఖ్యాతులు తెస్తార‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91856 size-full" src&equals;"http&colon;&sol;&sol;64&period;227&period;143&period;176&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;vidura&period;jpg" alt&equals;"people with these qualities are luckiest persons says vidura " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎలాంటి అడ్డంకి లేకుండా నిరంత‌రాయంగా à°§‌నం సంపాదిస్తూ జీవితంలో ముందుకు వెళ్లేవారు&comma; à°§‌à°¨‌వంతులు అదృష్ట‌వంతుల‌ట‌&period; ఎల్ల‌ప్ప‌టికీ à°§‌నం చేతిలో ఉంటే దాంతో జీవితంలో ఎంతో ముందుకు వెళ్ల‌à°µ‌చ్చ‌ట‌&period; బాగా ఉన్న‌à°¤ చ‌దువులు చ‌దివిన వారు&comma; ఎంతో జ్ఞానం సంపాదించిన వారు కూడా అదృష్ట‌వంతులేన‌ట‌&period; ఆ జ్ఞానంతో ఎలాంటి à°¸‌à°®‌స్య‌లనైనా à°ª‌రిష్క‌రించుకునే à°¶‌క్తి ఆ వ్య‌క్తుల‌కు à°²‌భిస్తుంద‌ట‌&period; దంప‌తుల్లో జీవిత భాగ‌స్వామిని à°¸‌రిగ్గా అర్థం చేసుకుని&comma; అందుకు తగిన విధంగా ఇంటిని తీర్చిదిద్దుకుంటూ&comma; à°¸‌à°®‌స్య‌à°²‌ను à°ª‌రిష్క‌రించుకునే వారు అస‌లైన అదృష్ట‌వంతుల‌ట‌&period; దంప‌తులు à°¸‌రైన à°¸‌à°®‌న్వ‌యంతో ముందుకు సాగితే వారిని మించిన అదృష్ట‌వంతులు ఇంకొక‌రు ఉండ‌à°°‌ట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts