lifestyle

పొగ తాగ‌డం వ‌ల్ల ఇన్ని న‌ష్టాలు ఉన్నాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పొగతాగటానికి అలవాటు పడ్డవారు తమకు తాము హాని చేసుకోవడమే కాకుండా పక్కవాళ్ల ఆరోగ్యానికి కూడా నష్టం కలిగిస్తారు&period; తాజా గణాంకాల మేరకు సిగరెట్లు తాగటం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్లలో 90 శాతం&comma;బ్రాంకైటిస్‌ కేసుల్లో 75 శాతం&comma;గుండె జబ్బుల్లో 50 శాతంఈ అ లవాటు కారణంగానే సంక్రమిస్తున్నాయి&period; ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది పొగాకు కారణంగా సంక్రమించిన వ్యాధుల వల్ల అకాల మృత్యువు వాత బడుతున్నారని అంచనా&period; ప్రపంచ వ్యాప్తంగా పొగతాగేవారు ఏడాదికి దాదాపు 6&comma;000 బిలియన్ల సిగరెట్లను కాల్చేస్తున్నట్లు అధ్యయనం చెపుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యక్తిగతంగా పొగతాగే వారికి హాని కలిగించటమే కాకుండా&comma; వాయు కాలుష్యం&comma; వాతావరణ కాలుష్యం ఎంతగానో పెరుగుతుంది&&num;8230&semi;&period; చిన్న పిల్లలు&comma; పొగతాగని ఇతర వ్యక్తులు కూడా పేసివ్ స్మోకింగ్ కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తోంది&period; అంతేకాక&comma; పొగాకు ప్రాసెసింగ్‌కు పెద్ద ఎత్తున వంటచెరుకు కావాలి&period; అందువల్ల పొగాకు సాగు&comma; ప్రాసెసింగ్‌à°² కోసం ప్రతి సంవత్సరం పచ్చని అడవులు నరికివేతకు గురవుతూ పర్యావరణానికి సైతం ఎనలేని నష్టాన్ని సిగరెట్లు కలిగిస్తున్నాయి&period; పొగాకు పరిశ్రమ వల్ల ఉత్పత్తి దేశాల ఖజానాలకు భారీగానే ఆదాయం సమకూరుతోంది&period; కానీ అదే సమయంలో ఆ దేశాలు పొగాకు దుష్‌ప్రభావం కారణంగా సంక్రమించే వ్యాధుల చికిత్సకోసం&comma; ప్రజా ఆరోగ్యం కోసం అనేక రెట్ల మొత్తంలో డబ్బును ఖర్చుచేయాల్సి వస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78980 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;smoking&period;jpg" alt&equals;"smoking is indirectly causing many problems " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సిగరెట్ దుష్ ప్రభావాలపై సినిమాలు సైతం ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాయి&period; ప్రభుత్వాలు సైతం పొగతాటం నిషేధించబడినదంటూ ప్రకటనలు చేస్తున్నాయి&period; పొగాకు చుట్టూ వున్న రాజకీయ&comma; సామాజిక&comma; ఆర్థిక&comma; ఆరోగ్య&comma; పర్యావరణ నష్టాల కారణంగా పొగాకుకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు&comma; పొగాకు అ లవాటు &lpar;జబ్బు&rpar; నుంచి బయటపడేందుకు సత్వరమే ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts