lifestyle

చ‌ర్మ సౌంద‌ర్యం పెర‌గాలంటే.. ఈ ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చూడ‌చ‌క్క‌ని&comma; మృదువైన‌&comma; మెరిసే చ‌ర్మం ఉండాల‌నే చాలా మంది కోరుకుంటారు&period; కానీ కొంద‌రికి ఈ à°¤‌à°°‌హా చ‌ర్మం పుట్టుక‌తోనే à°µ‌స్తుంది&period; కానీ కొంద‌రికి మాత్రం ఇలా ఉండ‌దు&period; ఏదో ఒక చ‌ర్మ à°¸‌మస్య ఉంటుంది&period; దీంతో వారు à°¤‌à°® చ‌ర్మాన్ని కాంతివంతంగా మార్చుకునేందుకు à°°‌క à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తుంటారు&period; అయితే అలాంటి వారు కింద సూచించిన ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే చాలు&period;&period; దాంతో చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌ను పోగొట్టుకోవ‌చ్చు&period; అలాగే చ‌ర్మం కూడా కాంతివంతంగా మారుతుంది&period; మరి అందుకు నిత్యం తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే లివ‌ర్ à°¸‌రిగ్గా à°ª‌నిచేసేందుకు మెగ్నిషియం ఎంత‌గానో ఉపయోగ‌à°ª‌డుతుంది&period; లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటేనే చ‌ర్మం కూడా ఆరోగ్యంగా క‌నిపిస్తుంది&period; కనుక లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగు à°ª‌రిచే ఆహారం కూడా తినాలి&period; అందుకు గాను మెగ్నిషియం ఎక్కువ‌గా ఉండే డార్క్ చాకొలెట్లు&comma; ఫిగ్ పండ్లు&comma; అర‌టి పండ్లు&comma; విత్త‌నాలు&comma; అవకాడో à°¤‌దిత‌రాల‌ను నిత్యం తీసుకుంటే à°¤‌ద్వారా లివ‌ర్ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; దీంతో చ‌ర్మం కూడా సుర‌క్షితంగా&comma; కాంతివంతంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61195 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;foods-for-beauty&period;jpg" alt&equals;"take these foods for your beauty " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్యాటీ యాసిడ్లు కూడా à°®‌à°¨ చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి&period; క‌నుక ఇవి ఎక్కువ‌గా ఉండే ఆలివ్ ఆయిల్‌&comma; అవిసె విత్త‌నాలు&comma; బాదంప‌ప్పు&comma; తృణ ధాన్యాలు ఎక్కువ‌గా తింటే ఫ్యాటీ యాసిడ్లు à°²‌భించి à°¤‌ద్వారా చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; చ‌ర్మ సౌంద‌ర్యం పెరుగుతుంది&period; తాజా కూర‌గాయ‌లు&comma; పండ్లు&comma; తృణ ధాన్యాలు&comma; à°¨‌ట్స్ à°¶‌రీరంలో ఆల్క‌లైన్ స్వ‌భావాన్ని పెంచుతాయి&period; దీని à°µ‌ల్ల చ‌ర్మం సంర‌క్షింప‌à°¬‌డుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts