lifestyle

స్త్రీలు మల్లెపూలు పెట్టుకోవడం వెనుక ఇంత కథ ఉందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మల్లెపూలు ఈ పేరు వినగానే దాని సువాసన అందరికీ గుర్తొచ్చే ఉంటుంది&period;&period; పూర్వ కాలంలో ప్రతి స్త్రీ తలలో తప్పకుండా పూలను పెట్టుకునేది&period; ఇందులో ఎక్కువగా మల్లెపూలే అలంకరించుకునే వారు&period;&period; కానీ ఈ పాశ్చాత్య సంస్కృతిలో వివాహ సమయంలో తప్ప మల్లెపూలు వాడే పరిస్థితి కనబడడం లేదు&period;&period; మల్లెపూలకు దూరమై ప్లాస్టిక్ అందాలకు దగ్గరయ్యారు&period; లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి పూర్వకాలం మల్లెపూలనే ఎక్కువగా ఎందుకు వాడేవారో మీకు తెలుసా&period;&period; దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది&period;&period; అది ఏంటో ఇప్పుడు చూద్దాం&period;&period; మల్లెపూలను పూలల్లో రాణి అని పిలుస్తారు&period;&period; మల్లెపువ్వు చక్కని సువాసనలు వెదజల్లుతుంది&period; ఈ వాసన వల్ల తల్లి నుంచి బిడ్డకు కావాల్సిన పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని పూర్వికులు అనేవారు&period; అందుకే అలనాటి మహిళలు ఎక్కువగా తలలో మల్లెపూలు పెట్టుకునే వారట&period; అంతేకాకుండా ఇది మానసిక దృఢత్వాన్ని కూడా పెంచుతాయి&period; వాటి వాసన తో మనసుకు ఆహ్లాదకరం కలిగి మనశ్శాంతి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75295 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;jasmine&period;jpg" alt&equals;"this is why women wear jasmine " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్త దంపతుల తొలి రాత్రి రోజు బెడ్ పై ఎక్కువగా మల్లెపూలు చల్లుతారు&period; దీనివల్ల అవి కొత్త దంపతులకు ఆహ్లాదాన్ని బెడ్ పై మరింత ఆనందాన్ని అందిస్తాయి&period; అలాగే నిద్రలేమితో బాధపడేవారికి ఈ మల్లెపూల వాసన మంచి మెడిసిన్ లా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; అంతేకాకుండా అతి కోపం వంటి స్వభావాన్ని కూడా మల్లెపూలు తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts