lifestyle

అత‌ను 46 రోజుల పాటు కేవ‌లం బీర్ మాత్ర‌మే తాగి.. 20 కిలోల బ‌రువు త‌గ్గాడు తెలుసా..? షాక‌య్యారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బీర్ తాగితే పొట్ట పెరుగుతుంద‌ని&comma; అధికంగా à°¬‌రువు పెరుగుతార‌ని అంటుంటారు&period; అది నిజ‌మే&period; బీరు సేవిస్తే ఉద‌à°° భాగంలో కొవ్వు చేరుతుంది&period; అయితే ఓ వ్య‌క్తి మాత్రం ఏకంగా 46 రోజుల పాటు ఇత‌à°° ఏ ఆహార పదార్థాలు తీసుకోలేదు&period; పానీయాలు తాగ‌లేదు&period; కేవ‌లం బీర్ మాత్ర‌మే తాగాడు&period; అయితే ఏముందీ&period;&period; భారీగా à°¬‌రువు పెరిగి ఉంటాడు&period;&period; అని మీరు అనుకోవ‌చ్చు&period; అయితే అలా అనుకుంటే మీరు à°ª‌ప్పులో కాలేసిన‌ట్లే&period; ఎందుకంటే&period;&period; అత‌ను à°¬‌రువు పెర‌గ‌లేదు&period;&period; à°¤‌గ్గాడు&period; అది కూడా చాలా ఎక్కువ à°¬‌రువు à°¤‌గ్గాడు&period; అవును&comma; మీరు విన్న‌ది నిజమే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమెరికాలోని ఓహియోలో నివాసం ఉండే డెల్ హాల్ అనే వ్య‌క్తి సిన్సినాటిలోని ఫిఫ్టీ వెస్ట్ బ్రూయింగ్ కంపెనీలో à°ª‌నిచేస్తున్నాడు&period; అయితే అత‌నికి ఓ వింత ఆలోచ‌à°¨ à°µ‌చ్చింది&period; అంద‌రూ à°°‌క à°°‌కాల డైట్‌à°²‌ను పాటిస్తున్నారు క‌దా&period;&period; తాను కూడా ఏదైనా వినూత్న‌మైన డైట్‌ను పాటిస్తే ఎలా ఉంటుంది &quest; అని అనుకున్నాడు&period; అనుకున్న‌దే à°¤‌à°¡‌వుగా వెంట‌నే బీర్ డైట్ ప్రారంభించాడు&period; 46 రోజుల పాటు కేవ‌లం బీర్ మాత్ర‌మే తాగాడు&period; అది కూడా ఆక‌లి వేసిన‌ప్పుడు మాత్ర‌మే&period; ఇత‌à°° ఏ ఆహారాల‌ను&comma; పానీయాల‌ను తీసుకోలేదు&period; అయితే 46 రోజుల à°¤‌రువాత షాకింగ్ రిజల్ట్స్ à°µ‌చ్చాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64839 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;dell-hall&period;jpg" alt&equals;"this man followed only beer diet and reduced 20 kilos of weight " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా డెల్ హాల్ 46 రోజుల పాటు కేవ‌లం బీర్ మాత్ర‌మే తాగే à°¸‌రికి అత‌ను ఏమాత్రం à°¬‌రువు పెర‌గ‌లేదు à°¸‌రిక‌దా&period;&period; à°¬‌రువు à°¤‌గ్గాడు&period; అది కూడా&period;&period; 20 కేజీల‌కు పైగానే&period; అవును&comma; షాకింగ్‌గా ఉన్నా ఇది నిజ‌మే&period; ఇదే వివ‌రాల‌ను డెల్ హాల్ ఓ యూట్యూబ్ వీడియోలో వివ‌రించాడు&period; తాను 46 రోజుల పాటు కేవ‌లం బీర్ మాత్ర‌మే తాగుతూ&comma; బీర్ డైట్ చేసి 20 కేజీల‌కు పైగా బరువు à°¤‌గ్గాన‌ని అత‌ను చెబుతున్నాడు&period; à°®‌à°°à°¿ బీర్ తాగితే à°¬‌రువు పెరుగుతార‌ని&comma; పొట్ట పెరుగుతుంద‌ని చెప్పే మాట‌లు నిజం కావా&period;&period;&quest; అంటే&period;&period; ఏమో&period;&period; ఆ విష‌యాన్ని ఎవరికి వారు నిర్దారించుకోవాలి&period; అలా అని చెప్పి గుడ్డిగా మీరు కూడా బీర్ డైట్ ఫాలో కాకండి&period; ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా కాపాడుకోండి&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts