Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

Vastu Tips : ఉద‌యం నిద్ర‌లేచిన వెంట‌నే అద్దంలో మీ ముఖాన్ని చూసుకుంటున్నారా.. అయితే ద‌రిద్రం చుట్టుకుంటుంది జాగ్ర‌త్త‌..!

Editor by Editor
May 10, 2024
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Vastu Tips : ఉదయం నిద్ర లేచిన వెంట‌నే చాలా మంది అనేక ర‌కాల ప‌నుల‌ను చేస్తుంటారు. కొంద‌రు బెడ్ మీద ఉండే కాఫీ, టీ వంటివి తాగుతుంటారు. ఇంకొంద‌రు న్యూస్ పేప‌ర్ తిర‌గేస్తారు. ఇంకొంద‌రు వెంట‌నే ఫోన్ అందుకుని త‌మ‌కు వ‌చ్చిన కాల్స్ లేదా మెసేజ్‌లు, మెయిల్స్ చెక్ చేస్తారు. త‌రువాత వెంట‌నే ఇత‌ర ప‌నుల‌ను మొద‌లు పెడ‌తారు. అయితే చాలా మంది ఉద‌యం నిద్ర లేవ‌గానే కామ‌న్‌గా చేసే ప‌ని ఒక‌టి ఉంది. అదే.. అద్దంలో త‌మ ముఖాన్ని చూసుకోవ‌డం. అవును, ఉద‌యం చాలా మంది ఇలా చేస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్ర‌కారం వాస్త‌వానికి ఇలా చేయ‌డం మంచిది కాద‌ట‌. దీంతో అన్నీ స‌మ‌స్య‌ల‌నే ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ట‌. ఇంకా ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే అద్దంలో మ‌న ముఖాన్ని చూసుకోకూడ‌దు. దీంతో జీవితంలో స‌మ‌స్య‌లు పెరుగుతాయ‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందువ‌ల్లే బెడ్ రూమ్‌లో బెడ్ ఎదురుగా నిలువైన అద్దం ఉండ‌కూడ‌ద‌ని అంటుంటారు. ఇక ఉద‌యాన్నే అద్దంలో ముఖాన్ని చూడ‌డం అంత మంచిది కాదు. రాత్రి మ‌నం నిద్రించే స‌మ‌యంలో అద్దం చుట్టూ ప్ర‌తికూల శ‌క్తులు ఉంటాయి. ఈ క్ర‌మంలో ఉద‌యాన్నే మ‌నం నిద్ర లేచిన వెంట‌నే మ‌న ముఖాన్ని అద్దంలో చూసుకోవ‌డం వ‌ల్ల ఈ ప్ర‌తికూల శ‌క్తులు మ‌న‌ల్ని ప్ర‌భావితం చేస్తాయి. దీంతో మ‌న‌కు అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి. ఆ రోజు ఏం పని చేసినా ఆటంక‌మే ఏర్ప‌డుతుంది.

Vastu Tips seeing your face in mirror in the morning very bad for you
Vastu Tips

ఉద‌యం నిద్ర లేవ‌గానే అద్దంలో ముఖాన్ని చూడ‌డం వ‌ల్ల ముఖంపై స‌హ‌జంగానే మొటిమ‌లు, ముడ‌త‌లు, నెరిసిన జుట్టు, మ‌చ్చ‌లు క‌నిపిస్తాయి. ఇవి మ‌న ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. దీంతో రోజంతా నెగెటివ్ ఫీలింగ్‌లోకి వెళ్లిపోతారు. ఏం చేయ‌బుద్ది కాదు. ఆత్మ‌విశ్వాసం స‌న్న‌గిల్లిపోతుంది. వాస్తు ప్ర‌కారం ఉద‌యం అద్దంలో ముఖాన్ని చూడ‌డం వ‌ల్ల త‌మ నీడ‌ను తామే చూసుకున్నంత అశుభం క‌లుగుతుంద‌ట‌. అలాగే మాన‌సిక ఉద్రిక్త‌త పెరుగుతుంది. నెగెటివ్ శ‌క్తి వ‌స్తుంది. అందువ‌ల్ల ఉద‌యాన్నే అద్దంలో ముఖాన్ని చూడ‌కూడ‌దు.

Tags: Vastu Tips
Previous Post

Hotel Style Chutney Without Coconut : కొబ్బ‌రి లేకుండా హోట‌ల్ స్టైల్‌లో ఇలా చ‌ట్నీ చేయండి.. ఇడ్లీలు, దోశ‌ల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Next Post

Uggani Or Borugula Upma : క‌ర్నూలు హోటల్స్‌లో చేసే ఫేమ‌స్ ఉగ్గాని.. ఇంట్లోనే ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.