lifestyle

పురుషులకు ఆ ప్లేస్ పుట్టుమచ్చలు ఉంటే.. మీ లైఫ్ మారినట్టే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ సంప్రదాయంలో చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారు&period; జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి పని చేస్తూ ఉంటారు&period; శాస్త్రాన్ని ఉపయోగించి మంచి ఫలితాలను పొందుతారు&period; ఈ శాస్త్రాలలో జ్యోతిష్య శాస్త్రమే కాకుండా పుట్టుమచ్చల శాస్త్రం&comma; కళాశాస్త్రం ఇలా అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి&period; ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పుట్టుమచ్చల శాస్త్రం&period;&period; ఈ శాస్త్రం అనేది శరీరంపై ఉండే పుట్టుమచ్చలను బట్టి జరిగే ఫలితాలను తెలియజేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా మన శరీరం మీద ఉండే పుట్టుమచ్చలతో మన జీవితం ఎలా ఉండబోతుందో చెబుతూ ఉంటారు పుట్టుమచ్చల శాస్త్ర నిపుణులు&period; మరి మన శరీరంలో ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే&comma; ఎలాంటి ఫలితాలు ఉంటాయి&comma; ముఖ్యంగా పురుషులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period; ముఖ్యంగా పురుషులకు తల పైన పుట్టుమచ్చ ఉంటే వారికి గర్వం ఎక్కువగా ఉంటుందని&comma; ప్రతిదాన్ని నిషితంగా పరిశీలిస్తారని అంటారు&period; అలాగే రెండు చెవుల మీద ఎక్కడ పుట్టుమచ్చ ఉన్న ధనవంతులవడంతో పాటు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91691 size-full" src&equals;"http&colon;&sol;&sol;64&period;227&period;143&period;176&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;birth-mark&period;jpg" alt&equals;"what happens if men have birth marks on these places " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ముక్కు మీద పుట్టుమచ్చ వున్న పురుషులకు క్రమశిక్షణ లోపిస్తుంది&period; భుజం మీద పుట్టుమచ్చ వున్నవారు కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు&period; ఇక మెడ పైన పుట్టుమచ్చ కలిగిన పురుషులు భార్య ద్వారా ధన లాభం పొందుతారు&period; ఇక పొట్ట పైన పుట్టుమచ్చ వున్నవారు ఎక్కువగా భోజనం చేస్తుంటారు&period; ఎడమ కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఉంటే అలాంటి వారు కష్టపడే గుణం కలిగిన వారు&period; ఇక పిక్కలపై పుట్టుమచ్చ ఉంటే పనిలో అలసత్వం కలిగి ఉంటారని పుట్టుమచ్చల శాస్త్రం తెలియజేస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts