lifestyle

30+తర్వాత పెళ్లి చేసుకుంటే ఎదురయ్యే ప్రధాన సమస్యలు ఇవే

<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లి అంటే మామూలు ముచ్చట కాదు&period; ఒక్కసారి మూడుముళ్ల బంధం పడ్డాక… నూరేళ్లు జీవించాల్సిందే&period; కానీ ప్రస్తుత కాలంలో పెళ్లి జరిగిన కొన్ని రోజులకే&period;&period; విడిపోతున్నారు&period; మరి కొంతమంది ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు&period; అయితే&period;&period; పూర్వకాలంలో అమ్మాయికి 18 ఏళ్లు అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లిళ్లు చేసేవారు&period; అయితే ప్రస్తుత కాలంలో మగవారితో పోటీగా ఆడవారు కూడా అన్ని విషయాలలో ముందడుగు వేస్తున్నారు&period; ఈ క్రమంలో మగవారితో సమానంగా మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తూ&comma; డబ్బు వేటలో పడి పెళ్లి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు&period; మరికొంతమంది జీవితంలో బాగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని లేటు వయసులో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు&period; అయితే 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లిళ్లు చేసుకోవాలనుకునేవారు ఈ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది&period; 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకున్న వారికి ఎదురయ్యే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">30 దాటిన తర్వాత పెళ్లి చేసుకున్న చాలామంది వారి కెరీర్ పై దృష్టి పెట్టి సంసారాలను పట్టించుకోవడం లేదు&period; దీంతో వీరిని నమ్మి వచ్చిన జీవిత భాగస్వామికి సమస్యలు తప్పడం లేదట&period; ఎన్నో కలలు కంటూ మీ జీవితంలోకి వచ్చిన సదరు అమ్మాయిని చాలా నిర్లక్ష్యం చేస్తూ జీవితంలో ఎదగడం కోసమే ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76279 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;marriage-9&period;jpg" alt&equals;"what happens if you marry after 30 years of age " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా చేస్తూ అనేక ఇబ్బందుల పాలవుతున్నారు&period; అయితే ఇలా చేయడం వల్ల జీవిత భాగస్వామికి అనుమానాలు అపార్ధాలు మొదలవుతాయి&period; ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది&period; గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి&period; ఈ విధంగా గొడవలు ముదిరి విడాకుల వరకు వెళ్లడం చాలా చూస్తున్నాం&period; కాని వివాహ జీవితంలో ఎదురయ్యే ఇలాంటి సమస్యలైనా తట్టుకోవలసిందే దీనికోసం భార్య భర్తలు ఇద్దరూ సమన్వయం పాటించి ఉంటేనే సంసార జీవితం సాఫీగా సాగుతుంది&period; లేదంటే వారి మధ్య ఆకర్షణ తగ్గి అనేక అనుమానాలకు బీజం పడుతుంది&period; ఈ తరుణంలో సఖ్యతగా ఉండేందుకు ఒకరికొకరు దాపరికాలు లేకుండా చూసుకోవడం చాలా మంచిది&period; అప్పుడే సంసార జీవితం ముందుకు పోతుంది&period; అది ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు సంపాదించడం ముఖ్యమే&comma; కానీ డబ్బుతో పాటుగా జీవిత భాగస్వామి ప్రేమను కూడా పట్టించుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts