lifestyle

Z క్యాట‌గిరి సెక్యూరిటీ అంటే ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">రక్షణ కోసం చాలా మంది సెలబ్రిటీలకు&comma; రాజకీయ నాయకులకు కొన్ని రకాల సెక్యూరిటీలను ఇష్యూ చేస్తారు&period; అయితే తాజాగా ప్రభుత్వం సల్మాన్ ఖాన్ కు వై ప్లస్ సెక్యూరిటీ ను ఇష్యూ చేసింది మరియు ప్రముఖ రాజకీయ నాయకుడు చిరాగ్ పాస్వన్ కు జెడ్ కేటగిరి సెక్యూరిటీ ను అందించారు&period; సెక్యూరిటీ విభజనను అర్థం చేసుకోవడం ఎంతో అవసరం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతగా వీటిని నిర్వహిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా హై ప్రొఫైల్ ఉన్న సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు వీటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పవచ్చు&period; ఎక్స్ క్యాటగిరీ అనేది బేసిక్ లెవెల్ అని చెప్పవచ్చు&period; కొంత శాతం ప్రమాదం ఉంటే కనుక ఇద్దరు పోలీసులను సెక్యూరిటీగా పంపిస్తారు&period; వై క్యాటగిరీ కొంచెం ఎక్కువ రక్షణ ఇస్తుంది&comma; 8 నుండి 11 మంది పోలీస్ ఆఫీసర్లను&comma; కమాండోస్ ను పంపిస్తారు&period; అదే వై ప్లస్ సెక్యూరిటీ అయితే 8 నుండి 11 పోలీసుల తో పాటు కొంతమంది కమాండోస్ ను పంపిస్తారు&period; అయితే ముఖ్యంగా రాజకీయ నాయకులకు&comma; సెలబ్రిటీలకు రక్షణ కల్పించడానికి వై ప్లస్ సెక్యూరిటీను ఉపయోగిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51754 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;z-category-security&period;jpg" alt&equals;"what is z category security " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జెడ్ కేటగిరి సెక్యూరిటీ మరింత రక్షణను కల్పిస్తుంది&period; 22 మంది పోలీసులను&comma; నాలుగు నుండి ఐదు వరకు కమాండోస్ ను పంపిస్తారు&period; జెడ్ ప్లస్ సెక్యూరిటీ అన్నిటికంటే టాప్ క్యాటగిరి అని చెప్పవచ్చు&period; ఈ క్యాటగిరి లో 55 మంది పోలీసులను&comma; కమాండోస్ ను పంపిస్తారు&period; వీరు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి కి సంబంధించిన వారు&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts