lifestyle

తిరుమ‌ల‌లో మ‌నం ఇచ్చే జుట్టుని వారు ఏం చేస్తారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌à°¤ రెండు రోజులుగా తిరుమ‌à°² à°²‌డ్డూ వివాదం ఎంత ప్ర‌కంప‌à°¨‌లు రేపుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో గ‌à°¤ వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌à°² à°µ‌ర్షం కురుస్తుంది&period;అయితే భక్తుల పాలిట కొంగు బంగారంగా&comma; కోరిన కోర్కెలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడికి తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు&period; ఏటా లక్షలాది మంది తిరుమల వెంకన్నకు మొక్కు చెల్లించుకుంటారు&comma; స్వామికి కొండపై కల్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పిస్తారు&period;ఇలా తలనీలాలు ఇస్తామని మొక్కుకుంటే ఆ కోరిక తీరుతుందని ఓ నమ్మకం&period; ఈ క్రమంలో సుమారు 500 నుండి 600 టన్నుల వెంట్రుకలను విరాళంగా అందిస్తారట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేటగిరీలను బట్టి వాటిని వెబ్‌సైట్‌లో విక్రయిస్తారు&period; తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా టోన్సర్డ్ వెంట్రుకల ఇ-వేలం నిర్వహిస్తారు&period; ఈ-వేలం ద్వారా కోట్లాది రూపాయలు టీటీడీ బోర్డ్‌కి అందుతాయి&period; à°®‌రోవైపు తిరుపతి బాలాజీ ఆలయంలో మొక్కు చెల్లించుకున్న‌ వెంట్రుకలను అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు&period; యూరప్&comma; అమెరికా&comma; చైనా&comma; ఆఫ్రికా మరియు ఇతర మార్కెట్‌లలో విగ్గులకి విపరీతమైన డిమాండ్ ఉంది కాబ‌ట్టి వారు వెంట్రులని పెద్ద మొత్తంలోనే కొనుగోలు చేస్తార‌ట‌&period;2018లో తిరుపతి బాలాజీ ఆలయంలో భక్తులు సమర్పించిన వెంట్రుకలు వేలం ద్వారా సుమారు ₹6&period;39 కోట్లు వచ్చింది&period; తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ &lpar;టిటిడి&rpar; ప్రతి సంవత్సరం మొదటి గురువారం ఈ వేలాన్ని నిర్వహిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48564 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;tirumala-hair-donation&period;jpg" alt&equals;"what will happen to hair after we give it in tirumala" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తలనీలాలు ద్వారా వచ్చిన వెంట్రుకలని టీటీడీ గ్రేడ్ గా విభజించి వేలం పాట వేస్తారు&period; దాదాపు ఏటా 6000 కిలోల తలనీలాలు వస్తాయి అని గత లెక్కలు చెబుతున్నాయి&period;మరి ఎలా వాటిని గ్రేడ్ చేస్తారు అనేది చూస్తే&period; గ్రేడ్-1…&period;&period; 31 ఇంచుల కంటే ఎక్కువ పొడవుంటే వాటిని గ్రేడ్ 1 అంటారు&period; గ్రేడ్-2…&period;&period;16-30 ఇంచుల మధ్య పొడవుండే వెంట్రుకలు గ్రేడ్ 2 లెక్కిస్తారు&period; గ్రేడ్-3… 10-15 ఇంచులు పొడవుండే వెంట్రుకలు గ్రేడ్ 3 అంటారు&period; ఇక్కడ తలనీలాలు ఇచ్చేవారికి తెల్లవెంట్రుకలు ఉంటాయి&comma; వాటిని సపరేట్ గ్రేడింగ్ ఉంటుంది&period;&period;ఇక మొక్కుల రూపంలో వచ్చిన వీటిని ప్రతీ రోజూ సేకరించి వాటిని గ్రేడ్ చేసే సమయంలో ముందు వేడినీటిలో వేస్తారు&comma; అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది&comma; అలా బాయిల్ చేసి ఆ జుట్టుని శుభ్రం చేస్తారు&period;&period; గోడౌన్లలో ఉష్టోగ్రతల మధ్య ఆరబెడతారు&period; ఇక ప్రాసెస్ పూర్తి అయ్యాక వీటిని వేలం వేస్తారు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts