lifestyle

వారణాసి వెళ్ళినవారు బెనారస్ పట్టుచీరలు ఎక్కడ కొనుక్కోవాలి?

<p style&equals;"text-align&colon; justify&semi;">నేను వారణాసికి చాలాసార్లు వెళ్లాను&period; నా అనుభవం ప్రకారం చెప్పాలి అంటే&period;&period; కాశి అన్నపూర్ణమ్మ టెంపుల్ నుంచి విశాలాక్షి అమ్మ టెంపుల్ కి వెళ్లే దారిలో చాలా షాపులు ఉంటాయి&period; అక్కడ చాలా బాగుంటాయి చీరలు&period; అది కాకుండా టెంపుల్ రెండవ గేట్ నుంచి కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్లే దారిలో కూడా చాలా షాపులు ఉన్నాయి&period; అక్కడ తీసుకున్నా à°«‌ర్వాలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాశీ విశ్వేశ్వర దేవాలయం నుంచి దశ అశ్వమేధ‌ ఘాట్ కి వెళ్లే దారిలో కూడా గల్లీలలో చాలా షాపులు ఉంటాయి&period; అలా కాకుండా దశ అశ్వమేధ ఘాట్ దగ్గరలో కూడా కొన్ని షాపులు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79777 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;banaras-saree-shop&period;jpg" alt&equals;"where to buy banaras sarees in varanasi " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పూర్తిగా మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే సోనా బజార్లో షాపింగ్ చేయడం బెటర్&period; అక్క‌డైతే మంచి చీర‌లు à°²‌భిస్తాయి&period; అన్నింటికంటే ముఖ్యమైన విషయం బెనారస్ చీరల గురించి పూర్తి అవగాహన ఉంటేనే అక్కడ షాపింగ్ చేయడం బెటర్ &period; ఎందుకంటే చాలా అందంగా చాలా అద్భుతంగా మోసం చేస్తారు చాలా షాపుల వాళ్లు&period; కాబ‌ట్టి ఈ చీర‌à°² గురించి ముందుగా తెలుసుకుని కొంటే బెట‌ర్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts