Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

అమ్మాయిలూ జాగ్ర‌త్త‌.. ఇలాంటి వారితో ప్రేమ‌లో ప‌డితే అంతే..!

Admin by Admin
May 21, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మేమిద్దరం అమర ప్రేమికులం.. మా ఇద్దరికి.. మేము మాత్రమే ముఖ్యం.. మా లోకం మా ఇద్దరమే అంటూ ప్రేమలో మునిగి తేలుతున్నారా? అయితే కొన్ని మార్పులకు అలవాటుపడకపోతే.. బాధపడే అవకాశాలు ఉన్నాయి. అదేంటి ప్రేమిస్తే బాధ ఏమిటి అంతా ఉత్తి ట్రాష్‌ అని కొన్ని పారేయకండి. ప్రస్తుత రోజుల్లో ప్రేమ కాస్తా.. ఉన్మాదంగా మారుతుంది. మీరు ఎవరితోనైనా చనువుగా మాట్లాడినా, మీ తల్లిదండ్రులతోనే మాట్లాడినా తట్టుకోలేక పోతున్నారు. గొడవలు, మనస్పర్థలు రావటం.. చివరికి అది బ్రేకప్‌గా అవుతుందో.. మీ వివరాలతో ఉన్మాదానికి బలైన ప్రేమ అని పేపర్లలలో, న్యూస్‌ ఛానల్‌లోని వస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రేమ కాస్తా ఇలా విపరీత బుద్ధిగా మారకుండా ఉండాలంటే.. ఈ మార్పులను అల‌వాటు చేయండి. మరి ఆ మార్పులు ఏంటో, తెలుసుకుందాం రండి.

నువ్వే నా లోకం, నా సర్వం అంటూ ఎప్పుడూ చెప్పకండి. తల్లిదండ్రులతో పాటూ నువ్వు నాకిష్టం అని చెప్తూ ఉండండి. మీ ప్రేమ బంధం కాస్తా, వివాహ బంధం వరకు తీసుకువెళ్దామని అనుకుంటే.. కచ్చితంగా ఇరువరి తల్లిదండ్రులను ఒప్పించే పెళ్లి చేసుకుందాం అని స్పష్టం చేసేయండి. పెళ్లి అనేది చాలా పెద్ద బాధ్యత కాబట్టి.. నిబ్బానిబ్బీల్లాగా బిహేవ్‌ చేయకండి.. బీ మెచ్యూర్డ్‌.

women do not fall in love with this type of men

మెుబైల్‌ ఫోన్‌ అందుబాటులోకి వచ్చాక.. తిన్నావా రా.. అంటూ నిమిషానికో ఫోన్‌.. ఏం చేస్తున్నావ్‌ బంగారం అంటూ సెకనుకో వాట్సాప్‌ మెసేజ్‌లు పరిపాటిగా మారిపోయాయి. అవతలి వారు ఏదో పనిలో ఉండో, లేదా ఏ వాష్‌రూమ్‌కో వెళ్లి.. ఆ మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకపోయినా, ఫోన్‌ చేసినా ఎటైన్‌ చేయకపోయినా.. కంగారు పడిపోకండి. ఏ పనిలో ఉన్నారో అని అవతలి వారి కోణంలో కూడా ఆలోచించండి. అంతేగానీ.. పనిగట్టుకొని, ఫోన్‌ ఎత్తే వరకు వాయిస్తూ ఉండకండి. దీని వల్ల అవతలి వారికి మీపై ఓ రకమైన అభద్రతాభావం ఏర్పడుతుంది.

మిమ్మల్ని కేవలం తనతోనే మాట్లాడాలనీ.. ఫ్రెండ్స్‌తో కూడా కలవనివ్వటం లేదా? తల్లిదండ్రులతో మాట్లడినా కోప్పడుతున్నారా? అయితే మీ ప్రేమ బంధాన్ని ఒక్కసారి చెక్‌ చేసుకోవాల్సిందే. మీ పట్ల ఓవర్‌ రియాక్ట్‌ కావటం, చిన్నచిన్న తప్పులకే పెద్దపెద్దగా అరవటం, చేయి చేసుకోవటం వంటివి చేస్తుంటే, మీ ప్రమ బంధంపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసుకోండి. వీరే ప్రేమోన్మాదులుగా మారే అవకాశం ఉంటుంది. లేదు, కాదు నేను మార్చుకోగలను.. నా ప్రేమతో నేను వారిని మామూలు మనిషిగా చేయగలను అనే ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఉండకండి. పరిస్థితిని మీరు నమ్మే ఫ్రెండ్‌, లేదా తల్లిదండ్రులకు అర్థం అయ్యే విధంగా చెప్పేయండి.

Tags: lovemenwomen
Previous Post

చేప గుడ్లు తింటే మీ ఆరోగ్యం ఏమౌతుందో తెలుసా..?

Next Post

మ‌ద్యం సేవించి శృంగారంలో పాల్గొంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!