lifestyle

చాణక్య నీతి: భార్య తమ భర్త వద్ద ఈ విషయాలను తప్పక దాచిపెడుతుందట.. అవేంటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అపర చాణక్యుడిగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడి గురించి మనం కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు&period; ఆచార్య చానక్యుడు తన వ్యూహాలు&comma; నైపుణ్యాలతో ఒక సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు&period; చాణక్యుడు తన జీవితకాలంలో ఒక గొప్ప పుస్తకాన్ని రచించారు&period; కేవలం తను రాజకీయాలే కాకుండా&comma; ఆర్థికపరమైన శాస్త్రంలో&comma; తత్వశాస్త్రం ద్వారా ఎన్నో విలువైన విషయాలను వివరించారు&period; తన నీతి శాస్త్రంలో పేర్కొన్న అద్భుతమైన విషయాలు నేటి తరానికి కూడా ఎంతో ప్రేరణగా నిలుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చానక్యుడు తన నీతి శాస్త్ర గ్రంథంలో భార్యాభర్తల మధ్య సంబంధాల గురించి కూడా పేర్కొన్నారు&period; వైవాహిక జీవితం సంతోషంగా ఉన్నప్పటికీ కొందరు మహిళలు తమ భర్తల వద్ద కొన్ని విషయాలను దాచిపెడతారట&period; ఆ రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం&period; వివాహానికి ముందు జరిగిన పనులను రహస్యంగా ఉంచుతుంది&period; ఎందుకంటే అవి భర్తకు తెలిస్తే లేనిపోని అనుమానాలు వస్తాయన్న ఉద్దేశంతో పెళ్లికి ముందు జీవితం గురించి ఎట్టి పరిస్థితులలోనూ భార్య భర్తకి వాస్తవాలు తెలియనివ్వదని చెప్పారు&period; అలాగే భర్త తీసుకునే నిర్ణయాలన్నింటికీ భార్య అంగీకరిస్తుంది&period; ఆ నిర్ణయాలలో కొన్ని భార్యకు నచ్చకపోయినాప్పటికీ తన మనసులోని అభిప్రాయాన్ని భర్తకు చెప్పకుండా దాచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83201 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;chanakya-3&period;jpg" alt&equals;"women hide these things from their husbands" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఇంటి ఖర్చుల విషయంలో కూడా భార్య తన దగ్గర ఉన్న ఆదాయంతోనే సర్దిపెడుతుంది&period; ఇంకా ఎక్కువ కావాల్సి ఉన్నా అడగదు&period; భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు ఆ విషయం గురించి భర్త అడిగినా భార్య పెద్దగా స్పందించ‌రట&period; ఆ విషయం గురించి మాట్లాడేందుకు ఇష్టపడరని చాణక్యనీతిలో పేర్కొన్నాడు&period; అలాగే తనకి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని భయపడి దాచిపెడుతుంది&period; చిన్న చిన్న జబ్బులు వచ్చినా కూడా పట్టించుకోరట&period; డబ్బులను ఎందుకు ఖర్చు చేయడం అని అలాగే ఉండిపోతారట&period; అయితే అలా చేయడం వల్ల స్త్రీలు నష్టపోతారు అని చాణక్యుడు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts