Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

అమ్మాయిలు ప్రేమలో ప‌డితే చేసే త‌ప్పులు ఇవే..!

Admin by Admin
June 13, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కొంతమంది అమ్మాయిలు టైమ్ పాస్ కోసం ప్రేమిస్తారు.. మరికొంతమంది నిజంగానే ప్రేమించిన అబ్బాయి కోసం ప్రాణం ఇస్తారు.. అమ్మాయిలు ప్రేమలో పడితే ఎటువంటి తప్పులు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం… సాధారణంగా మహిళలకి ఎగ్జైట్‌మెంట్ ఎక్కువ. ఇక లవ్ విషయంలోనూ అంతే ఎగ్జైటింగ్‌గా ఫీల్ లవ్ యాక్సెప్ట్ చేసింది, ఎవైనా మెమరీస్, బాయ్ ఫ్రెండ్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు.. వారే ప్రపంచంగా బ్రతుకుతారు..వారి గురించి కాకుండా ఎదుటి వారితోనే టైమ్ గడపాలని, వారితోనే మాట్లాడుతూ ఉండాలని అనుకుంటారు.. రిలేషన్‌ షిప్‌లో ఉన్నప్పుడు కొంతమంది ఇంపార్టెన్స్‌కి ఇచ్చే ఇంపాక్ట్ మారిపోతుంటుంది.

కొంతమంది తమ బాయ్‌ఫ్రెండ్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్రెండ్స్‌ని కూడా పక్కన పెడతారు.. ఇలా పొరపాటున కూడా చెయ్యొద్దని నిపుణులు చెబుతున్నారు.. ఇకపోతే ప్రేమ యాక్సెప్ట్ అవ్వగానే చాలా మంది అప్పటికే భార్యగా ఫీలైపోయి.. వారికి కావాల్సిన పనులన్నీ చేసేస్తుంటారు..అప్పటివరకూ ఉన్న తమ ఇష్టాలను కూడా పట్టించుకోకుండా తమ లవర్ ఇష్టాలనే ఓన్ చేసుకుంటారు. దీంతో తమ ఐడెంటిటీని కూడా కూడా మిస్ అవుతుంటారు..

women who fell in love will make these mistakes

ఇష్టాలనే కాదండోయ్ తమ లక్ష్యాలను కూడా పట్టించుకోరు. తమ పార్టనర్ లక్ష్యాన్ని సాధించేందుకే ఆరాట పడతారు. అందుకోసం కృషి చేసి వారు చేసేదంతా చేస్తారు.. వారి జీవితాన్నే పూర్తిగా మర్చిపోతారు.. మహిళలకి ఎగ్జైట్‌మెంట్ ఎక్కువ. ఇక లవ్ విషయంలోనూ అంతే ఎగ్జైటింగ్‌గా ఫీల్ లవ్ యాక్సెప్ట్ చేసింది, ఎవైనా మెమరీస్, బాయ్ ఫ్రెండ్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు.. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని నిపుణులు చెబుతున్నారు.. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి..

Tags: lovewomen
Previous Post

నందమూరి ఫ్యామిలీలో ఇన్ని అనుకోని కోణాలు ఉన్నాయా ? అవేంటంటే ?

Next Post

హ‌నుమాన్ ఆల‌యంలో ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది..?

Related Posts

పోష‌ణ‌

ఈ విత్త‌నాలు ఏంటో తెలుసా..? వీటిని ప‌డేయ‌కుండా కచ్చితంగా తినాల్సిందే..!

June 14, 2025
హెల్త్ టిప్స్

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

June 14, 2025
హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!