వైద్య విజ్ఞానం

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు, నివారణలు…!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య క్యాన్సర్&period; మహిళల్లో ఎక్కువగా ఆందోళన కలిగించే అంశాలు క్యాన్సర్ లక్షణాలను గుర్తించలేక పోవడం&period; ఈ క్యాన్సర్లో గర్భాశయ క్యాన్సర్&comma; రొమ్ము &lbrack;బ్రెస్ట్&rsqb; క్యాన్సర్లు&period; ఇవి రెండు మహిళలలో ఆందోళనలని పెంచుతున్నాయి&period; అయితే వీటి మీద సరైన అవగాహన లేక పోవడం మరియు నిర్లక్ష్యం కారణంగా ఈ క్యాన్సర్లకి మహిళలు గురవుతున్నారు&period; ముఖ్యంగా ఈ మధ్య‌ కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా ఎక్కువ మంది మరణిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు&colon; రొమ్ముల్లో గడ్డలు మరియు రొమ్ములు గట్టిగా మారడం వంటివి తొలి లక్షణాలుగా గుర్తించవచ్చు&period; సాధారణంగా రొమ్ముల్లోను&comma; చంకల్లోను నొప్పిగా ఉంటే అనుమానించాల్సిందే&period; రొమ్ముల్లో మార్పులు&comma; చర్మం లో మార్పులు&comma; ఆ ప్రాంతంలో చర్మం పొరలుగా ఊడటం&comma; రాషేస్ రావడం వంటి లక్షణాలను చూడవచ్చు&period; బ్రెస్ట్ యొక్క చర్మం రంగు మారడం&comma; అక్కడ నుండి ద్రవాలు కారడం కూడా జరుగుతుంది&period; ఈ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి వస్తుంది&period; అయితే ఇలా రావడానికి హార్మోన్ల అసమతుల్యత&comma; జీవన సరళిలో వచ్చే మార్పులు&comma; వాతావరణ ప్రభావం కూడా కారణం కావొచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71509 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;breast-cancer&period;jpg" alt&equals;"breast cancer symptoms and tips " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రెస్ట్ క్యాన్సర్ ని ముందుగానే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీన్ని నివారించవచ్చు&period; రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలి&period; మీ రొమ్ములను మీరే తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి&period; రోజుకి 30 నిమిషాల పాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి&period; ముఖ్యంగా అధిక బరువు తో బాధ పడేవారు క‌చ్చితంగా వ్యాయామం చేయాలి&period; అలాగే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తగ్గించాలి&period; పండ్లు&comma; కూరగాయలు&comma; గింజలు&comma; పప్పు ధాన్యాలు&comma; చేపలు&comma; ఆలివ్ ఆయిల్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts