Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

కాలు మీద కాలు వేసి కూర్చుంటున్నారా.. అయితే అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

Admin by Admin
June 13, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలా మందిలో ఉండే చెడు అలవాట్ల వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి అనేక ఇబ్బందులు కలుగుతాయి. మనం పాటించే పద్ధతుల్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవడం మంచి అలవాట్లు కలిగి ఉండడం చాలా అవసరం. ఈరోజుల్లో చాలా మంది ఎక్కువగా కూర్చుని పనిచేస్తున్నారు. ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నారు ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వలన బ్లడ్ సర్కులేషన్ స్లో అయిపోతూ ఉంటుంది. ఈ కారణంగా నరాల్లో ఇబ్బందులు కలుగుతుంటాయి.

చాలా మంది ఎక్కువసేపు కూర్చొని పని చేసే వాళ్ళల్లో నడుము నొప్పి కాళ్ళు నొప్పులు వంటివి కలుకుతుంటాయి. సో అలా కూర్చుని పని చేసే వారు మధ్య మధ్య లో కాస్త బ్రేక్స్ ని తీసుకుంటూ వుండండి. ఇది ఇలా ఉంటే ఈ చిన్న చిన్న అలవాట్లు ఉండడం వలన కూడా కాళ్లు బలహీనంగా మారతాయి. పాదాల్లో కూడా ఇబ్బందులు వస్తాయి.

cross leg sitting do not do like that

చాలామందికి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అలవాటు అయితే ఇలా చేయడం వలన మోకాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. పాదాలలో కూడా సమస్యలు వస్తాయి కాబట్టి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం మానుకోవడం మంచిది. వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది కానీ అధికంగా వ్యాయామం చేయడం వలన పాదాల్లో ఇబ్బందులు కలుగుతాయి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వలన మజిల్స్ మీద ప్రెషర్ పడుతుంది. పాదాలలో కాళ్లల్లో ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఈ రెండు వాటికి దూరంగా ఉండాలి లేకపోతే అనవసరంగా పాదాలు, కాళ్లు నొప్పి పెడతాయి.

Tags: cross leg sitting
Previous Post

క‌ళ్ల కింద డార్క స‌ర్కిల్స్‌.. అర‌టి తొక్క‌ల‌తో ఇలా చేస్తే పోతాయి..

Next Post

రోల్స్ రాయ్స్ కార్ల‌తో చెత్త ఊడ్పించిన మ‌హా రాజు.. ఈయ‌న చేసింది తెలిస్తే షాక‌వుతారు..

Related Posts

చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

June 13, 2025
ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడి సంతానం ఎవ‌రు.. వారి పేర్లు ఏమిటి..?

June 13, 2025
Off Beat

మ‌న జాతీయ ప‌తాకానికి సంబంధించిన ఈ నియ‌మాలు మీకు తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

మీకు అనారోగ్యం వ‌చ్చి త‌గ్గిన వెంట‌నే టూత్ బ్ర‌ష్‌ను మార్చాలి.. ఎందుకంటే..?

June 13, 2025
ఆధ్యాత్మికం

హ‌నుమాన్ ఆల‌యంలో ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది..?

June 13, 2025
lifestyle

అమ్మాయిలు ప్రేమలో ప‌డితే చేసే త‌ప్పులు ఇవే..!

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!