వైద్య విజ్ఞానం

హెయిర్ ఆయిల్స్ వ‌ల్ల నిజంగానే జుట్టు పెరుగుతుందా..? ఇందులో నిజం ఎంత‌..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మార్కెట్‌లో à°®‌à°¨‌కు ఎన్నో à°°‌కాల హెయిర్ ఆయిల్స్ à°²‌భిస్తున్నాయి క‌దా&period; మా ఆయిల్‌ను వాడితే జుట్టు చ‌క్క‌గా పెరుగుతుంది… మా హెయిర్ ఆయిల్‌తో జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది… మా ఆయిల్‌తోనైతే à°¬‌ట్ట‌à°¤‌à°²‌పై కూడా జుట్టు మొలుస్తుంది… అని à°ª‌లు కంపెనీలు à°¤‌à°® à°¤‌à°® హెయిర్ ఆయిల్స్ గురించి ప్ర‌క‌ట‌à°¨‌లు కూడా ఇస్తుంటాయి&period; అయితే ఇంత‌కీ నిజానికి ఆ ఆయిల్స్ కు అంతటి à°¶‌క్తి ఉందంటారా&period;&period;&quest; నిజానికి సైన్స్ ఏమ‌ని చెబుతోంది&period;&period;&quest; ఇవే కాదు&comma; ఆలివ్ ఆయిల్&comma; కొబ్బ‌à°°à°¿ నూనె&comma; ఆముదం వంటి à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన ఆయిల్స్ రాసినా వెంట్రుక‌లు పెరిగే చాన్స్ ఉంటుందా&period;&period;&quest; ఈ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనెలు ఏవైనా అవి ఫ్యాటీ ఆమ్లాలు&period; తోకల లాంటి హైడ్రోకార్బన్‌ చివరన -COOH అనే కార్బాక్సిలిక్‌ సమూహం ఉండే సేంద్రియ అణువుల్ని ఫ్యాటీ ఆమ్లాలు అంటారు&period; వెంట్రుకలు కూడా సేంద్రియ బహ్వణువులు&period; వీటిలో కెరోటిన్‌ అనే ప్రొటీను శృంఖలాలు ఉంటాయి&period; నూనెలు&comma; వెంట్రుకలు రెండూ సేంద్రియ పదార్థాలే కావడం వల్ల వెంట్రుకల జాలువారుడు&comma; నునుపుదనం నూనెల పొరతో ఇనుమడిస్తాయి&period; కాబట్టి తలకు నూనెలు రాసుకోవడం శాస్త్రీయంగా మంచిదే&period; దీంతో వెంట్రుక‌లు ప్ర‌కాశవంతంగా&comma; నునుపుగా మారుతాయి&period; అయితే ఆయిల్స్ ఏవైనా వాటి à°µ‌ల్ల వెంట్రుక‌లు రాలిపోవ‌డం à°¤‌గ్గుతుందే కానీ&comma; రాలిపోయిన వెంట్రుక‌లు మాత్రం పెర‌గ‌వు&period; అలా పెంచే à°¶‌క్తి ఆయిల్స్‌కు లేదు&period; వ్య‌క్తి à°µ‌à°¯‌స్సు&comma; అత‌ని జీన్స్ ఆధారంగా వెంట్రుక‌లు రాలిపోవ‌డం&comma; పెర‌గ‌డం&comma; à°¬‌ట్ట‌à°¤‌à°² రావ‌డం జ‌రుగుతూ ఉంటుంది&period; అంతేకానీ వెంట్రుక‌à°²‌ను పెరిగించే à°¶‌క్తి ఆయిల్స్‌కు లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88298 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;hair-oil&period;jpg" alt&equals;"do oils really help to grow hair " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అన్ని ఆయిల్స్ క‌న్నా ఆముదం వాడితే వెంట్రుక‌à°²‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది&period; ఎందుకంటే ఆముదం వెంట్రుక‌à°²‌కు ఎక్కువ సేపు à°ª‌ట్టుకుని ఉంటుంది&period; దీంతో వెంట్రుక‌లు ప్ర‌కాశవంతంగా మారుతాయి&period; ఇత‌à°° ఆయిల్స్ క‌న్నా ఆముదం వాడితేనే జుట్టుకు ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంది&period; వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి&period; కాబట్టి మార్కెట్‌లో దొరికే ఆయిల్స్ క‌న్నా à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన ఆముదంను వెంట్రుక‌à°²‌కు పెట్టుకుంటే మంచిది&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts