Farting : అపాన వాయువుతో సిగ్గు ప‌డ‌కండి.. వ‌దిలేయండి.. అది మంచిదే.. దాంతోనూ అనేక లాభాలు ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Farting &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో అనేక à°°‌కాల వ్య‌à°µ‌స్థ‌ల్లో జీర్ణ‌వ్య‌à°µ‌స్థ ఒక‌టి&period; మనం తినే ఆహారాలు&comma; తాగే ద్ర‌వాల‌ను జీర్ణం చేస్తుంది&period; వాటిల్లో ఉండే పోష‌కాల‌ను గ్ర‌హించి à°¶‌రీరానికి అందేలా చేస్తుంది&period; ఈ క్ర‌మంలోనే జీర్ణ‌క్రియ‌లో భాగంగా అప్పుడ‌ప్పుడు జీర్ణాశ‌యం&comma; పేగుల్లో గ్యాస్ ఉత్ప‌త్తి అవుతుంది&period; అది అపాన‌వాయువు రూపంలో à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8200 size-full" title&equals;"Farting &colon; అపాన వాయువుతో సిగ్గు à°ª‌à°¡‌కండి&period;&period; à°µ‌దిలేయండి&period;&period; అది మంచిదే&period;&period; దాంతోనూ అనేక లాభాలు ఉంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;farting-1&period;jpg" alt&equals;"Farting is very healthy you should not be shy " width&equals;"1200" height&equals;"679" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°¨‌లుగురిలో ఉన్న‌ప్పుడు అపాన వాయువు à°µ‌దిలేందుకు చాలా మంది సిగ్గు à°ª‌డుతుంటారు&period; కానీ అలా సిగ్గు à°ª‌డాల్సిన à°ª‌నిలేదు&period; ఎందుకంటే అపాన వాయువును à°µ‌à°¦‌à°²‌డం అన్న‌ది చాలా à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన ప్ర‌క్రియ‌&period; క‌నుక ఆ à°ª‌నిచేస్తే సిగ్గుతో à°¤‌à°²‌దించుకోవాల్సిన à°ª‌నిలేదు&period; వాస్త‌వానికి అపాన‌వాయువును à°µ‌à°¦‌à°²‌డం అన్న‌ది చాలా మంచి à°ª‌ని&period; దీంతో à°®‌à°¨‌కు ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8199" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;farting-2&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"582" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; à°®‌నం తినే ఆహారాలు&comma; తాగే ద్ర‌వాల‌ను à°¬‌ట్టి à°®‌à°¨ జీర్ణాశ‌యంలో అవి జీర్ణం అయ్యేందుకు à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; అయితే అజీర్ణం వచ్చినప్పుడు గ్యాస్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది&period; దీంతో అపాన వాయువు ఎక్కువ‌గా à°µ‌స్తుంది&period; అలా ఆ వాయువు ఎక్కువ‌గా à°µ‌స్తుంటే&period;&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కాలేద‌ని అర్థం&period; అలా కాకుండా సాధార‌à°£ స్థాయిలో ఎప్పుడో ఒక‌సారి ఆ వాయువు à°µ‌స్తుంటే&period;&period; à°®‌నం తిన్న ఆహారం à°¸‌రిగ్గానే జీర్ణ‌à°®‌వుతుంద‌ని అర్థం&period; ఈ విధంగా ఆ వాయువు విడుద‌à°² సంఖ్య‌ను అర్థం చేసుకుంటే&period;&period; à°®‌à°¨‌కు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వీ లేనివీ ఇట్టే తెలిసిపోతుంది&period; దీంతో జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇందుకుగాను అపాన‌వాయువు ఎంతో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8198" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;farting-3&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"421" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; జీర్ణాశ‌యంలో గ్యాస్ చేర‌డం à°µ‌ల్ల క‌డుపునొప్పి à°µ‌స్తుంది&period; అయితే అపాన‌వాయువును à°µ‌దిలితే గ్యాస్ పోయి నొప్పి à°¤‌గ్గుతుంది&period; క‌నుక క‌డుపునొప్పిని à°¤‌గ్గించేందుకు కూడా అపాన‌వాయువు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; పెద్ద‌పేగు ఆరోగ్యంగా ఉండేందుకు గాను à°®‌à°¨‌కు అప్పుడ‌ప్పుడు అపాన వాయువు à°µ‌స్తుండాలి&period; దీంతో పెద్ద పేగు à°¸‌రిగ్గా à°ª‌నిచేస్తుంది&period; అందులోని వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు సుల‌భంగా à°¬‌à°¯‌ట‌కు వచ్చేస్తాయి&period; క‌నుక పెద్ద పేగు ఆరోగ్యానికి కూడా అపాన వాయువు ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7638" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;digestion-problems&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; జీర్ణాశ‌యంలో ఎక్కువ‌గా చేరే గ్యాస్‌ను à°¬‌à°¯‌ట‌కు పంపేందుకు అపాన వాయువు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీంతో గ్యాస్ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; కొన్ని à°°‌కాల ఆహారాలు కొంద‌రికి à°ª‌à°¡‌వు&period; దాన్నే ఫుడ్ అల‌ర్జీ అంటారు&period; ఇలాంట‌ప్పుడు కొంద‌రికి అపాన వాయువు ఎక్కువ‌గా à°µ‌స్తుంది&period; దీంతో à°®‌ళ్లీ ఆ ఆహారాల‌ను తిన‌కూడ‌à°¦‌ని అర్థం&period; కనుక ఆ వాయువు ఇందుకు కూడా à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3272" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;digestion&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"790" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; రోజుకు 14 నుంచి 20 సార్లు అపాన వాయువు à°µ‌à°¦‌à°²‌డం ఆరోగ్య‌క‌à°°‌మేన‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; దీంతో జీర్ణ‌వ్య‌à°µ‌స్థ ఆరోగ్యంగా ఉన్న‌ట్లు అర్థం చేసుకోవాలి&period; రోజుకు 20 సార్ల‌కు మించి ఆ వాయువు à°µ‌స్తుంటే క‌నుక జీర్ణ‌వ్య‌à°µ‌స్థ అనారోగ్యం బారిన à°ª‌à°¡à°¿à°¨‌ట్లు అర్థం చేసుకోవాలి&period; ఇలా అపాన‌వాయువు à°®‌à°¨‌కు ఎన్నో విధాలుగా ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8197" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;farting-4&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"393" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; అపాన వాయువు కొన్ని సార్లు వాస‌à°¨ à°µ‌స్తుంది&period; ఇలా గ‌à°¨‌క వస్తుంటే అలాంటి వారి జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌లో à°¸‌à°®‌స్య‌లు ఉన్నాయ‌ని అర్థం చేసుకోవాలి&period; సాధార‌ణంగా అజీర్ణం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారిలో&comma; రోజూ à°®‌à°² విస‌ర్జ‌à°¨ చేయ‌ని వారిలో ఇలా అపాన‌వాయువు వాస‌à°¨‌తో à°µ‌స్తుంది&period; క‌నుక ఆ à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డితే అపాన‌వాయువు సాధార‌ణంగానే à°µ‌స్తుంది&period; దీని à°µ‌ల్ల కంగారు à°ª‌డాల్సిన à°ª‌నిలేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts