వైద్య విజ్ఞానం

బ్లడ్‌గ్రూప్‌ను బట్టి ఆహారపదార్థాలు తీసుకుంటే రోగాలు రావు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆధునిక కాలంలో చేస్తున్న ఉద్యోగానికి తగ్గినట్లుగా ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు&period; సమయం సందర్భం లేకుండా ఎప్పుడుబడితే అప్పుడు&comma; ఏది దొరికితే అది తింటూ ఆనారోగ్యానికి గురవుతున్నారు&period; సరైన సమయానికి తగిన ఆహారం తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని ఒక్కొక్కరికి శరీరానికి తగినట్లుగా వారి ఆహారపు అలవాట్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు&period; సరైన సమయానికి&comma; తగిన ఆహారం తీసుకోవడం&period; శరీరానికి పడే ఆహారం తినడం ఇవన్నీ ఒకెత్తయితే మనిషి శరీరంలో ఉండే రక్తం గ్రూపును బట్టి ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు&period; ఇక రక్తంలోనూ వివిద రకాల గ్రూపులు ఉన్నాయి&period; కొందరి బ్లడ్ గ్రూపులు అరుదుగా దొరికతే&comma; కొందరివి సాధారణ బ్లడ్ గ్రూప్‌లు అయి ఉంటాయి&period; రక్తంలో ఉండే గ్రూపును బట్టి వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచిస్తున్నారు&period; ఓసారి వాటిపై ఓ లుక్కేద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">A బ్లడ్‌గ్రూప్ ఉన్నవారు చాలా బలహీనంగా ఉంటారు&period; దాంతోపాటు వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది&period; ఇలాంటి వారు నిమ్మజాతికి చెందిన పండ్లను ఎక్కువగా తినాలి&period; A గ్రూప్‌వారు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండడం మంచిది&period; బరువు తగ్గాలంటే పండ్లు&comma; ఆకుకూరలు&comma; బీన్స్&comma; గింజలు&period; చిరుధాన్యాలు&comma; చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి&period; ఇలా చేయడం వల్ల బరువు తగ్గడంతోపాటు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది&period; B గ్రూప్ రక్తం ఉన్నవారు ఆకుకూరలు&comma; గుడ్లు&comma; తక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఆహారపదర్థాలు తీసుకోవాలి&period; కార్న్&comma; టమాటాలు&comma; గింజలు&comma; నువ్వులు తక్కువ మోతాదులో తీసుకోవాలి&period; వీరికి సహజంగా జీవక్రియ తక్కువగా ఉంటుంది&period; త్వరగా అలసిపోతారు&period; ఆహారం తీసుకున్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుదల కనిపిస్తుంది&period; కాబట్టి సమయానికి భోజనం చేయాలి&period; వీరి శరీరంలో కార్డిసాల్ హార్మోన్లు విడుదలవుతుంటాయి&period; ఫలితంగా వీరు ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారు&period; ఇలాంటి వారు కొవ్వు&comma; నూనె పదార్థాలు&comma; ఆల్కాహాల్ తీసుకోకపోవడం మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70526 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;blood-groups&period;jpg" alt&equals;"foods according to blood groups " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">AB గ్రూప్&period; వీరి జీర్ణాశ‌యంలో ఆమ్లరసాలు ఎక్కువగా ఉంటాయి&period; కాబట్టి ఆమ్ల గుణాలున్న పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది&period; ఇఆంటి బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి యాపిల్ సైడర్ వెనిగర్&comma; మునగ&comma; తేనెను ఎక్కువగా తీసుకోవాలి&period; ఆకుకూరలు&comma; చేపలు&comma; పాలు వంటివి ఆహారంతో పాటు చేర్చుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">o గ్రూప్&period; వీరికి సహజంగానే జీర్ణాశయ సంబంధ సమస్యలు ఎదురవుతాయి&period; ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకుంటే మంచిది&period; వీటిలో చేపలు&comma; మాంసం&comma; కూరగాయలు&comma; గింజలు&comma; బీన్స్&comma; ఆకుకూరలు క్రమం తప్పకుండా తీసుకోవాలి&period; చదివారుగా ఆహార విషయంలో వీటిని పాటిస్తే చాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts