వైద్య విజ్ఞానం

ఏ గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచంలో ఒక్కో à°®‌నిషికి ఒక్కో à°°‌క‌మైన గ్రూప్‌à°¨‌కు చెందిన రక్తం ఉంటుంది&period; కొంద‌రికి ఎ గ్రూప్ à°°‌క్తం ఉంటే కొంద‌రికి బి గ్రూప్‌&comma; ఇంకా కొంద‌రికి ఓ గ్రూప్‌&comma; à°®‌రికొంద‌రికి ఏబీ గ్రూప్ à°°‌క్తాలు ఉంటాయి&period; ఈ క్ర‌మంలో వీటిలో à°®‌ళ్లీ పాజిటివ్‌&comma; నెగెటివ్ అని కూడా à°°‌కాలు ఉంటాయి&period; అయితే ఏ గ్రూప్ à°°‌క్తం ఉన్న‌వారు అయినా à°¸‌రే&period;&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య రాకుండా&comma; అనారోగ్యాల పాలు కాకుండా చూసుకోవాలి&period; ఈ క్ర‌మంలోనే ఏ గ్రూప్ à°°‌క్తం ఉన్న‌వారు ఎలాంటి ఆహారాలు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఒ గ్రూప్ à°°‌క్తం ఉన్న వారిలో జీర్ణాశ‌యంలో యాసిడ్లు ఎక్కువగా ఉత్ప‌త్తి అవుతుంటాయి&period; దీంతో వీరికి అజీర్తి&comma; థైరాయిడ్ à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక వీరు ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్‌&comma; చేప‌లు&comma; కూర‌గాయ‌లు&comma; à°ª‌ప్పులు&comma; బీన్స్‌&comma; పాల ఉత్ప‌త్తులు à°¤‌దిత‌à°° ఆహారాల‌ను ఎక్కువ‌గా తినాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎ గ్రూప్ à°°‌క్తం ఉన్న‌వారిలో à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; అలాగే వీరు à°¡‌యాబెటిస్‌&comma; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే అవ‌కాశం ఉంది&period; క‌నుక ఈ గ్రూప్ à°°‌క్తం ఉన్న‌వారు ఎక్కువ‌గా పండ్లు&comma; కూర‌గాయ‌లు&comma; బీన్స్‌&comma; చిక్కుడు&comma; à°¶‌à°¨‌గ‌లు&comma; తృణ ధాన్యాలు తినాల్సి ఉంటుంది&period; బి గ్రూప్ రక్తం ఉన్న‌వారు మొక్క‌జొన్న‌&comma; గోధుమ&comma; à°ª‌ప్పు దినుసులు&comma; ట‌మాటాలు&comma; à°ª‌ల్లీలు&comma; నువ్వులు&comma; చికెన్ à°¤‌క్కువ‌గా తినాలి&period; ఆకుప‌చ్చ రంగులో ఉండే కూర‌గాయ‌లు&comma; గుడ్లు&comma; à°¤‌క్కువ కొవ్వు ఉన్న పాల ఉత్ప‌త్తులు తీసుకోవాలి&period; వీరిలో à°¸‌à°¹‌జంగానే ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది&period; దీంతో వీరు à°¡‌యాబెటిస్&comma; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే అవ‌కాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74364 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;blood-groups&period;jpg" alt&equals;"foods to eat according to blood groups type " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏబీ గ్రూప్ à°°‌క్తం ఉన్న‌వారు సోయాతో చేసిన తోఫు&comma; సీ ఫుడ్‌&comma; పాల ఉత్ప‌త్తులు&comma; కూర‌గాయ‌à°²‌ను అధికంగా తీసుకోవాలి&period; అలాగే కాఫీ&comma; ఆల్క‌హాల్‌&comma; మాంసం తిన‌రాదు&period; లేదా à°¤‌క్కువగా తీసుకోవాలి&period; వీరికి జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఎక్కువ‌గా à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts