వైద్య విజ్ఞానం

డెంగ్యూ దోమ‌ను చూశారా.. ఇదిగో ఇలా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఏ పల్లెను చూసినా విష జ్వరాలతో మంచాన పడిన మనుషులు&comma; డాక్టర్ల చుట్టూ&comma; హాస్పిటల్స్ ముందు బారులు తీరిన జనాలే కనిపిస్తున్నారు&period; జనాలపై డెంగ్యూ ప్రభావం విపరీతంగా కనిపిస్తుంది&period; డెంగ్యూ గురించి పూర్తిగా తెలుసుకొని&comma; నివారణ చర్యలను చేపడదాం&period; ఇప్పటికే ఈ లక్షణాలుంటే త్వరగా డాక్టర్ ను సంప్రదించి ఫస్ట్ స్టేజ్ లోనే దీనిని అడ్డుకుందాం&period; ఈ వ్యాధి ఈడిస్‌ ఈజిప్ట్‌ దోమ కారణంగా సోకుతుంది&period; నల్లగా ఉండే ఈ దోమ ఒంటిమీద తెల్లని చారలుంటాయి&period; శరీరంలోకి ఈ డెంగీ వైరస్‌ ప్రవేశించిన వారం రోజుల తర్వాత వ్యాధి వ్యాప్తి చెందుతుంది&period; శరీరంలో ప్లేట్‌లెట్లు తగ్గిపోయి&period;&period; మనిషి చాలా నీరసంగా తయారవుతాడు&period; ఆలస్యంగా స్పందిస్తే చనిపోయే ప్రమాదముంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డెంగ్యూ ఒక రకమైన ఆర్బోవైరస్‌ వలన సంక్రమిస్తుంది&period; ఒకరి నుండి మరొకరికి ఏడిస్‌ ఈజిప్ట్‌ అనే దోమ కాటు వలన వ్యాప్తి చెందుతుంది&period; ఈ దోమలు పగలే కుడతాయి&period; వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయి&period; రక్త పోటుతో పాటు రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది&period; వాంతులు&comma; విరేచనాలు రక్తంతో కూడిన మల విసర్జన కడుపునొప్పి ఉంటాయి&period; హఠాత్తుగా తీవ్రమైన జ్వరం à°µ‌స్తుంది&period; ఎముకల్లో&comma; కండరాల్లో భరించలేని నొప్పిగా ఉంటుంది&period; తలనొప్పి అధికంగా ఉంటుంది&period; నోరు ఎండిపోతుంది&period; దాహం ఎక్కువగా అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87231 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;dengue-mosquito&period;jpg" alt&equals;"have you ever seen dengue mosquito see for yourself " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోమలు ఎయిర్‌ కూలర్లు&comma; రిఫ్రిజిరేటర్లు గల డ్రిప్‌ ఫ్యాన్‌&comma; పూలకుండీల కింద గల సాసర్లు&comma; బయట పెట్టిన టైర్లు&comma; మూతలు పెట్టని నీరు నిల్వచేసే తొట్టీలు&comma; కుండీలు&comma; ఫౌంటెన్స్‌&comma; ఖాళీ డ్రమ్ములు&comma; సన్‌ షేడ్స్‌ పై నిల్చిన వాన నీరు&comma; బిల్డింగ్‌à°² పైన నిల్చిన వాన నీటిలో ఎక్కువగా పెరుగుతాయి&period; ఈ దోమ ఇంట్లో గల చీకటి ప్రదేశాల్లో నివసిస్తుంటుంది&period; వాడకుండా వదిలి వేసిన పచ్చడి రోళ్లు&comma; ఫ్లవర్‌వాజ్‌&comma; కొబ్బరి చిప్పలు&comma; పగిలిన సీసాలు&comma; పగిలిపోయిన కప్పులు&comma; చెట్టు తొర్రలు మొదలైన వాటిలో ఎక్కువగా పెరుగుతుంది&period; ఎప్పటికప్పుడు వీటిని శుబ్రపరుచుకుంటే&period;&period; దోమల వ్యాప్తి ఉండదు&period; దోమల వ్యాప్తి తగ్గితే డెంగ్యూ ను మన పరిధిలో నివారించినట్టే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts