Heart Attack Symptoms : ఈ సూచనలు కనిపిస్తున్నాయా ? అయితే మీకు గుండె పోటు వస్తుందని అర్ధం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Heart Attack Symptoms &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో గుండె జ‌బ్బులు అనేవి చాలా మందికి కామ‌న్ అయిపోయాయి&period; చిన్న à°µ‌à°¯‌స్సులోనే హార్ట్ ఎటాక్ à°² బారిన à°ª‌డుతున్నారు&period; ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి&period; అయితే కార‌ణాలు ఏమైన‌ప్ప‌టికీ హార్ట్ ఎటాక్&comma; కార్డియాక్ అరెస్ట్ వంటివి à°µ‌స్తే గుండెకు తీవ్ర‌మైన à°¨‌ష్టం జ‌రుగుతుంది&period; హార్ట్ ఎటాక్ à°µ‌చ్చిన వారు à°¬‌తికే అవ‌కాశాలు ఉంటాయి&period; కానీ కార్డియాక్ అరెస్ట్ à°µ‌స్తే మాత్రం à°¬‌తికే అవకాశాలు కేవ‌లం 5 శాతం మాత్ర‌మే ఉంటాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7140 size-full" title&equals;"Heart Attack Symptoms &colon; ఈ సూచనలు కనిపిస్తున్నాయా &quest; అయితే మీకు గుండె పోటు వస్తుందని అర్ధం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;heart-attack&period;jpg" alt&equals;"Heart Attack Symptoms if you are having these signs then you are getting heart attack" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెకు అనుసంధానం అయి ఉండే à°°‌క్త‌నాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్ప‌డితే అప్పుడు గుండెకు ఆక్సిజ‌న్‌&comma; à°°‌క్తం à°¸‌రిగ్గా à°¸‌à°°‌à°«‌à°°à°¾ కావు&period; దీంతో హార్ట్ ఎటాక్ à°µ‌స్తుంది&period; అలా కాకుండా గుండె మీద ఒత్తిడి à°ª‌à°¡‌డం లేదా గుండె పంపింగ్ వ్య‌à°µ‌స్థ‌లో లోపాలు ఉన్నా&period;&period; కార్డియాక్ అరెస్ట్ à°µ‌స్తుంది&period; దీంతో గుండె కొట్టుకోవ‌డం à°¸‌డెన్‌గా ఆగిపోతుంది&period; ఈ స్థితిలో బాధితులు à°¬‌à°¤‌క‌డం చాలా క‌ష్ట‌మే అని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే గుండె à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారిలో à°¸‌à°¹‌జంగానే కొన్ని à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి&period; వాటిని ముందుగానే గుర్తిస్తే à°ª‌రిస్థితి తీవ్ర‌à°¤‌రం కాకుండా ప్రాణాల‌ను à°°‌క్షించుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ à°²‌క్ష‌ణాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; గుండె దగ్గర à°ª‌ట్టేసిన‌ట్లు ఉండ‌డం&comma; గుండెల్లో మంట‌&comma; సూదుల‌తో పొడిచిన‌ట్లు ఉండ‌డం&period;&period; వంటివి గుండె పోటు à°µ‌చ్చేముందు క‌నిపించే à°²‌క్ష‌ణాలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; గుండె à°¸‌à°®‌స్య‌లు ఉన్నా లేదా హార్ట్ ఎటాక్ బారిన à°ª‌డేందుకు కొంత à°¸‌à°®‌యం ముందు అయినా à°¸‌రే&period;&period; నోరు పొడిగా మారి ఎండిపోతుంది&period; దాహం విప‌రీతంగా అవుతుంది&period; à°¶‌రీరం మొత్తం à°¤‌డిసిపోయేలా చెమ‌ట‌లు à°ª‌డుతుంటాయి&period; కొంద‌రు స్పృహ à°¤‌ప్పి à°ª‌డిపోతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; గుండె à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారిలో క‌ఫం ఎక్కువ‌గా à°µ‌స్తుంది&period; à°¶‌రీరం బిగుసుకుపోయిన‌ట్లు అనిపిస్తుంది&period; కొంద‌రికి వాంతి à°µ‌చ్చిన‌ట్లు వికారంగా ఉంటుంది&period; కొంద‌రికి చీక‌టిగా ఉన్న‌ట్లు అనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; గుండె ఉన్న భాగంలో నొప్పిగా ఉండ‌డం&comma; ఛాతిలో నొప్పిగా ఉండ‌డం&comma; భుజాల్లో నుంచి నొప్పి à°¦‌à°µ‌డలు&comma; చేతుల‌కు వ్యాప్తి చెంద‌డం&comma; క‌à°¦‌à°²‌లేని స్థితిలో ఉండ‌డం&comma; ఊపిరి à°¸‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డం&period;&period; వంటి à°²‌క్ష‌ణాలు అన్నీ గుండె పోటు à°µ‌చ్చే ముందు క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక ఈ à°²‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా ఉంటే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌à°²‌సి à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period; ఏదైనా à°¸‌à°®‌స్య ఉన్న‌ట్లు తేలితే వెంట‌నే చికిత్స తీసుకోవాలి&period; దీంతో గుండెను సంర‌క్షించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts