వైద్య విజ్ఞానం

ఐస్ లేదా హీట్ ప్యాక్‌ల‌ను ఏయే నొప్పుల‌కు పెట్టాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">దెబ్బ à°¤‌గ‌à°²‌డం&comma; అనారోగ్యం&comma; వాపులు… à°¤‌దిత‌à°° కార‌ణాల à°µ‌ల్ల à°¶‌రీరంలోని ఆయా భాగాల్లో అప్పుడ‌ప్పుడు à°®‌à°¨‌కు నొప్పులు à°µ‌స్తుంటాయి&period; కొన్ని నొప్పులు వెంట‌నే à°¤‌గ్గిపోతాయి&period; కానీ కొన్ని మాత్రం అలా కాదు&period; అవి ఒక à°ª‌ట్టాన à°¤‌గ్గ‌వు&period; అందుకోసం à°®‌నం à°°‌క à°°‌కాల à°ª‌ద్ధ‌తుల‌ను పాటిస్తాం&period; కాప‌డం పెట్ట‌డం&comma; ఐస్ ప్యాక్ ఉంచ‌డం&comma; స్ప్రే వాడ‌డం&comma; పెయిన్ కిల్ల‌ర్స్ వేసుకోవ‌డం చేస్తాం&period; అయితే… మందుల‌ను వాడే సంగ‌తి à°ª‌క్క‌à°¨ పెడితే à°¸‌à°¹‌జ సిద్ధ à°ª‌ద్ధ‌తులైన కాప‌డం పెట్ట‌డం&comma; ఐస్ ప్యాక్ ఉంచ‌డం à°µ‌ల్లే నొప్పులు బాగా à°¤‌గ్గుతాయి&period; కానీ మీకు తెలుసా&period;&period;&quest; à°¶‌రీరంలో ఏ ప్ర‌దేశానికి కాప‌డం పెట్టాలో&comma; ఏ భాగంలో ఐస్ ప్యాక్‌ను ఉంచాలో&period;&period;&quest; అదే ఇప్పుడు తెలుసుకుందాం&period; కీళ్లు&comma; మోకాళ్ల నొప్పుల‌కు కాప‌డం పెట్ట‌à°¡‌మే క‌రెక్ట్‌&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఆయా ప్ర‌దేశాల్లో ఉండే కండ‌రాలు సాగుతాయి&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ పెరుగుతుంది&period; దీంతో నొప్పి à°¤‌గ్గుతుంది&period; అయితే ఈ నొప్పుల‌కు ఐస్ ప్యాక్‌ను పెడితే పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°²‌నొప్పి à°µ‌చ్చిన‌ప్పుడు ఐస్ ప్యాక్ పెట్టుకోవ‌డం ఉత్త‌మం&period; ఇలా చేస్తేనే నొప్పి నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; వాపుల‌కు గురైన కండ‌రాలు తిరిగి à°¯‌థాస్థితికి à°µ‌స్తాయి&period; à°¤‌ద్వారా నొప్పి ఇట్టే మాయ‌à°®‌వుతుంది&period; మెడ‌నొప్పి à°µ‌చ్చిన వారు ఎవ‌రైనా సాధార‌ణంగా ఐస్ ప్యాక్‌నే ఉంచుతారు&period; కానీ మెడ‌నొప్పికి ఐస్ ప్యాక్ క‌న్నా కూడా వేడిగా కాప‌డం పెడితేనే ప్ర‌యోజనం ఉంటుంది&period; ఇది కండ‌రాల‌ను వ్యాకోచింప జేసి నొప్పుల‌ను à°¤‌గ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91898 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;heat-pack&period;jpg" alt&equals;"heat or ice which pack gives best results for which pain " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేతులు లేదా కాళ్లు బెణికిన‌ప్పుడు à°µ‌చ్చే నొప్పుల‌కు ఐస్ ప్యాక్ లేదా కాప‌డం పెట్ట‌డం ఏదైనా చేయ‌à°µ‌చ్చు&period; రెండింటిలో దేన్ని పాటించినా కూడా నొప్పి నుంచి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; చేతి వేళ్లు&comma; à°®‌ణిక‌ట్టు నొప్పుల‌కు ఐస్ ప్యాక్ పెట్ట‌à°¡‌మే క‌రెక్ట్‌&period; ఇది వాపుల‌ను à°¤‌గ్గించి నొప్పి నుంచి ఉప‌à°¶‌à°®‌నం క‌లిగిస్తుంది&period; కాలి à°®‌à°¡‌à°®‌లు నొప్పిగా ఉంటే వేడిగా కాప‌డం పెట్టాలి&period; దీంతో కండ‌రాల్లో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ పెరిగి నొప్పి à°¹‌రించుకుపోతుంది&period; నొప్పి నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts