Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

గడ్డలు మాత్రమే కాదు… బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించడానికి మనకు తెలియని ఎన్నో సంకేతాలు!

Admin by Admin
May 14, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

క్యాన్సర్ పేరు వింటేనే ఏదో తెలియని భయం కలుగుతుంది..మహిళల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్.. రొమ్ము క్యాన్సర్ ఇటీవల ఎంతో మందిని అటాక్ చేసింది… ముందుగా గుర్తిస్తే దీన్ని ఎదుర్కోవడం కష్టమేం కాదంటున్నారు డాక్టర్లు..కేవలం రొమ్ములో గడ్డలు మాత్రమే కాదు ..రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడానికి అనేక సంకేతాలున్నాయి..అవేంటో తెలుసుకోండి… బ్రెస్ట్ పైన ఏదైనా సొట్టలా ఏర్పడితే దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ కి సంకేతంగా భావించొచ్చు..రెండు వైపులా సొట్టలా వచ్చినట్టయితే మన ఒంట్లో ఉన్న కొవ్వు కరగడం దానికి కారణం..ఒకే వైపు సొట్ట ఏర్పడితే మాత్రం డాక్టర్ ని సంప్రదించాలి..

చర్మం నునుపుగా ఉండకుండా చాలా రఫ్ గా మారుతుంది.అంతే కాదు చర్మం సాగి చర్మం పై ఉండే చిన్న చిన్న రంధ్రాలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి..ఇది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కు సంకేతం..

here it is how women can identify breast cancer

రెండు వక్షోజాలలో ఒకటి వాచినట్టు గా లేదా సాగినట్టుగా అన్పించినా,చర్మం రెడ్ గా ఉన్నా,దద్దుర్లు,నొప్పి ఉన్నా క్యాన్సర్ గా అనుమానించాల్సిన అవసరం ఉంది.చాలా మంది వక్షోజాలు రెండు ఒకే పరిమాణంలో ఉండవు..కానీ ఈ మార్పు అనేది నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి గమనించొచ్చు.. నిపుల్ షేప్ లో మార్పు వచ్చినా..రొమ్ములోకి చొచ్చుకుపోయినట్టుగా అన్పించినా క్యాన్సర్ గా భావించాలి..కొంతమందికి పుట్టుకతోనే నిపుల్స్ రొమ్ములోకి ఉన్నట్టుగా ఉంటాయి..తర్వాత తర్వాత మారతాయి..అలా ఉన్నవాల్లు కాకుండా మధ్యలో ఏదైనా మార్పు వస్తే గమనించాలి..

చనుమెనల నుండి ఏవైనా ద్రవాలు స్రవిస్తున్నట్టు అప్రమత్తంగా ఉండడం అవసరం.ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు లేదా పసిపిల్లలకు పాలిచ్చే వారు కాకుండా ఉన్నప్పుడు మీ చనుమొనలనుండి ఏవైనా ద్రవాలు స్రవిస్తున్నట్టుగా ఉంటే డాక్టర్ ను సంప్రదించాలి.

Tags: breast cancer
Previous Post

హాస్య‌న‌టుడు బ్ర‌హ్మానందం గురించిన ఈ ఆస‌క్తిక‌క‌ర‌మైన విష‌యాలు మీకు తెలుసా..?

Next Post

అణుబాంబుల‌తో యుద్ధం జ‌రిగితే ప్ర‌పంచంలోని టాప్ 5 సురక్షిత‌మైన దేశాలు ఇవే..!

Related Posts

వైద్య విజ్ఞానం

ఉద‌యం టిఫిన్ చేయ‌డం మానేస్తున్నారా.. అయితే ఎంత న‌ష్టం జరుగుతుందో తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

పురుషులు ఈ సూచ‌న‌లు పాటిస్తే లైంగిక శ‌క్తిని సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..

June 13, 2025
lifestyle

మీరు భోజ‌నం చేసే తీరును బ‌ట్టి కూడా మీ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

June 13, 2025
చిట్కాలు

ఇవి ఏమిటో.. ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

June 13, 2025
inspiration

మ‌నిషి రూపాన్ని చూసి ఎన్న‌డూ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఆలోచింప‌జేసే క‌థ‌..

June 13, 2025
Off Beat

రోల్స్ రాయ్స్ కార్ల‌తో చెత్త ఊడ్పించిన మ‌హా రాజు.. ఈయ‌న చేసింది తెలిస్తే షాక‌వుతారు..

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!