వైద్య విజ్ఞానం

ఎల‌క్ట్రిక్ రైస్ కుక్క‌ర్‌లో వండుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రజెంట్ ఉన్న బిజీ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ మంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే అన్నం వండుతున్నారు&period; అయితే ఎలక్ట్రిక్ కుక్కర్ లో వండిన ఆహారం తింటే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు&period; వంట చేయడానికి అల్యూమినియం పాత్రలు వాడకపోవడమే మంచిది&period; ముఖ్యంగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తినడం వల్ల అతి చిన్న వయసులోనే కాళ్లనొప్పులు&comma; కీళ్ల నొప్పులు&comma; నడుం నొప్పి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పాత్ర టాక్సిన్ మెటల్ తో తయారవుతుంది&period; ఇందులో అన్నం ఉడికించడం వల్ల అందులోని పోషకాలు కనుమరుగవుతాయి&period; నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు వాడొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు&period; నాన్ స్టిక్ వస్తువులలో వంట చేసే సమయంలో అందులోంచి ప్రమాదకరమైన కెమికల్స్ రిలీజ్ అవుతాయి&period; ఇవి క్యాన్సర్ కి దారి తీస్తాయి&period; సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లను వాడకపోవడం మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86216 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;electric-rice-cooker&period;jpg" alt&equals;"if you are using electric rice cooker then beware " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి సంకటి&comma; రాగి జావ&comma; జొన్న రొట్టెలు&comma; కొర్రలతో అల్పాహారం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి&period; అన్నం త్వరగా వండాలనుకున్నప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్ కంటే ప్రెజర్ కుక్కర్లో వండితే ఆరోగ్యానికి మేలు&period; కరెంట్ ఆధారంగా ఉడికిన ఆహారం తీసుకోకపోవడమే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మట్టిపాత్రలు&comma; లేదా స్టీల్ పాత్రల్లో అన్నం ఉడికించుకుని తీసుకోవడం మేలు&period; మట్టి పాత్రల్లో అన్నం ఉడికించడం వల్ల మట్టిలోని పోషకాలు ఆహారానికి మరింత రుచిని ఇస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts