Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

మీరు ఇంట్లోనే ఈ టెస్ట్‌ను చేసుకోండి.. పైసా ఖ‌ర్చు లేదు.. హార్ట్ ఎటాక్ వ‌స్తుందో, రాదో ఇట్టే తెలిసిపోతుంది..

Admin by Admin
May 26, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈరోజుల్లో గుండె సమస్యలు ఎక్కువయ్యాయి..చిన్న చిన్న పిల్లలే గుండెనొప్పితో చనిపోతున్నారు. ప్రభుత్వాలు కూడా వీటిపై ఆందోళనగానే ఉన్నాయి.. అరే వీళ్లకు కూడా అప్పుడే గుండె సమస్యలు వస్తాయా అనిపిస్తుంది. తెలంగాణలో అయితే సీపీఆర్‌పై అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. గుండె ఆరోగ్యంగా ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.. ఇది తెలుసుకోవాడనికి మీరు ప్రతిసారి ఆసుపత్రికి వెళ్లి చెకప్‌ చేయించుకోవాల్సిన అవసరంలేదు.. ఇంట్లోనే చెక్‌ చేసుకోవచ్చు.. దానికోసం ఏం చేయాలంటే.. నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాచాలి. మోకాళ్లను వంచకుండా ముందుకు వంగి కాలి వేళ్లను అందుకోవాలి. ఇలా సునాయాసంగా చేస్తే గుండె సమస్య లేనట్టే లెక్క. అలా కాకుండా మోకాళ్లను ఎత్తాల్సి వచ్చినా, వంచాల్సి వచ్చినా మీరు గుండె సమస్యతో బాధ పడుతున్నట్టు అర్థం చేసుకోవాలి.

పొట్ట ఎక్కువగా ఉంటే మీరు కాలి వేళ్లను అందుకోలేరు.. కాబట్టి ముందు పొట్ట తగ్గించండి.. ఇలా మీరు చేయలేకపోతున్నారు అంటే.. వీలు చూసుకునివైద్యులను సంప్రదించండి.. గుండె ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి టెస్ట్‌చేయించుకోండి. అవును.. నిజంగానే చెబుతుంది. ఇది వాస్తు, జ్యోతిష్యంకు సంబంధించింది కాదు.. సాక్షాత్తూ.. సైన్స్‌కు సంబంధించింది. సైంటిస్టులు పరిశోధనలు చేశాకే చెప్పారు. నార్త్‌ టెక్సాస్‌లో ఉన్న అమెరికన్‌ ఫిజియలాజికల్‌ సొసైటీ వారు 20 నుంచి 83 సంవత్సరాల వయస్సు ఉన్న 526 మందిని పరీక్షించారు. వారికి పైన చెప్పిన విధంగా టెస్ట్‌ చేయమని చెప్పారు. ఆ సమయంలో వారి గుండె పనితీరు తెలుసుకున్నారు. వారు మోకాళ్లను ఎత్తి ముందుకు వంగారా, అలా కాకుండా విజయవంతంగా ముందుకు వంగి కాలి వేళ్లను అందుకున్నారా..? అనే విషయాలను పరిశీలించారు.

if you do this test at home then your heart is ok

అనంతరం వచ్చిన ఫలితాలను వారు విశ్లేషించారు. దీంతో వారికి అసలు విషయం తెలిసింది. మోకాళ్లను వంచకుండా నేరుగా వంగి కాలి వేళ్లను అందుకుంటే వారికి ఎలాంటి గుండె సమస్య లేదని, అలా కాకుండా మోకాళ్లను వంచి ముందుకు వంగి కాలి వేళ్లను అందుకుంటే వారికి గుండె సమస్య ఉంటుందని వారు చెప్పారు. ఇలా చేయడం వల్ల.. మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారం పాటు సాధన చేస్తే ఈజీగా అందుకోగ‌లుగుతారు.. ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి.

Tags: heart attackheart health test
Previous Post

ఈ చిట్కాల‌ను పాటిస్తే కొత్తిమీర‌ను మీరు మీ ఇంట్లోనే ఎంతో సుల‌భంగా పెంచ‌వ‌చ్చు..

Next Post

కింగ్ సినిమాలో బ్రహ్మానందం రోల్‌ని SPB ని ఉద్దేశించి డైరెక్టర్ పెట్టారా?

Related Posts

inspiration

చచ్చిన పాము కూడా ఉపయోగమే… గాంధీ చెప్పిన మాట‌..

June 3, 2025
వైద్య విజ్ఞానం

భూమిపై క్యాన్సర్ రాని ఒకే ఒక జంతువు ఏదో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

June 3, 2025
పోష‌కాహారం

ఇప్ప‌టి నుంచి మామిడి పండ్ల‌ను తినే వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

June 3, 2025
lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!