వైద్య విజ్ఞానం

ఫ్యాటీ లివర్ స‌మ‌స్య ఉందా ? ఈ ఆహారాల‌ను తీసుకోండి !

<p style&equals;"text-align&colon; justify&semi;">లివ‌ర్‌లో ఎక్కువ‌గా కొవ్వు పేరుకుపోవ‌డం à°µ‌ల్ల ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంటుంది&period; ఇందులో రెండు à°°‌కాలు ఉన్నాయి&period; ఒక‌టి నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్&comma; రెండోది ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ వ్యాధి&period; మొద‌టిది ఆల్క‌హాల్ తీసుకోన‌ప్ప‌టికీ ఇత‌à°° కార‌ణాల à°µ‌ల్ల à°µ‌స్తుంది&period; రెండోది ఆల్క‌హాల్ ఎక్కువ‌గా సేవించ‌డం à°µ‌ల్ల à°µ‌స్తుంది&period; అయితే డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు వీటికి మందుల‌ను వాడుతూనే కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం à°µ‌ల్ల ఈ వ్యాధి నుంచి త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ ఆహారాలు ఏమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; తాజా కూర‌గాయ‌లు&comma; పండ్ల‌ను ఆహారంలో ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి&period; దీని à°µ‌ల్ల లివ‌ర్ శుభ్రంగా మారుతుంది&period; నేరుగా తిన‌లేమ‌ని అనుకునేవారు వాటిని à°¸‌లాడ్స్ రూపంలో అయినా తీసుకోవ‌చ్చు&period; నిత్యం వీటిని ఆహారంలో భాగం చేసుకోవ‌డం à°µ‌ల్ల లివ‌ర్‌లో ఉండే చెడు à°ª‌దార్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య నుంచి త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి లివ‌ర్‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి&period; చేప‌à°²‌ను à°¤‌à°°‌చూ తిన‌డం à°µ‌ల్ల కూడా ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; వారంలో క‌నీసం 3 సార్లు అయినా చేప‌à°²‌ను తింటే మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66851 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;fatty-liver&period;jpg" alt&equals;"if you have fatty liver problem then take these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఆలివ్ ఆయిల్‌ను à°¤‌à°°‌చూ తీసుకోవ‌డం వల్ల కూడా లివ‌ర్ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period; నిత్యం 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవ‌డం ఉత్త‌మం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అవ‌కాడోల‌లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి&period; ఇవి వాపుల‌ను à°¤‌గ్గిస్తాయి&period; అధిక à°¬‌రువు పెర‌గ‌కుండా చూస్తాయి&period; కొలెస్ట్రాల్ స్థాయిల‌ను à°¤‌గ్గిస్తాయి&period; ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; వాల్ à°¨‌ట్స్‌&comma; గ్రీన్ టీ&comma; వెల్లుల్లి&comma; పొద్దు తిరుగుడు విత్త‌నాలు&comma; ఓట్స్‌&comma; బ్రొకొలి వంటి à°ª‌లు ఆహార à°ª‌దార్థాల‌ను à°¤‌à°°‌చూ తీసుకుంటుంటే లివ‌ర్ శుభ్ర à°ª‌డుతుంది&period; లివ‌ర్‌లోని వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; లివ‌ర్ లోని కొవ్వు à°¤‌గ్గుతుంది&period; ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts