వైద్య విజ్ఞానం

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చెడు అలవాట్లకు బానిస కావడానికి ఎక్కువ సమయం పట్టదు&period; తమకున్న ఈ అలవాట్ల వలన కీడు జరుగుతుందని తెలిసినా&period;&period; చాలా మంది వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయరు&period; ఇంకా చెప్పాలంటే&period;&period; చిన్నగా&comma; సరదాగా మొదలయ్యే కొన్ని అలవాటు దురలవాట్లుగా మారతాయి&period; నిద్ర లేమి&comma; లేదా వ్యాయామానికి దూరంగా ఉండడం వంటివి ఈ చెడు అలవాట్ల జాబితాలో ఉన్నాయి&period; మానసిక ఆరోగ్యాన్ని పాడుచేసే అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఇంట్లో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు సూర్యరశ్మిని పొందలేరు&period; ఇలా సూర్యరశ్మికి దూరంగా ఉండే వ్యక్తుల శరీరం&comma; మనస్సు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; శరీరం చురుకుగా స్పందించదు&period; ఈ స్థితిలో డిప్రెషన్ లోకి కూడా వెళ్లే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోర్న్ అంటే అశ్లీల వీడియోలు చూసే అలవాటున్న వ్యక్తుల మెదడు ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి&period; దీని కారణంగా&comma; మెదడు రసాయన సమతుల్యత చెదిరిపోతుంది&period; సాధారణ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది&period; రోజూ వ్యాయామం చేసే వ్యక్తులు శరీరకంగానే కాదు&period;&period; మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు&period; యోగ&comma; వ్యాయాయం నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది&period; జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది&period; అందుకే రోజూ కొంతసేపైనా వ్యాయామాలు చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-92033 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;habbits&period;jpg" alt&equals;"if you have these habits your mental health will be disturbed " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డిజిటల్ యుగంలో ప్రజలు స్మార్ట్ ఫోన్లు లేదా ఇతర గాడ్జెట్ల వాడకానికి అలవాటు పడ్డారు&period; గంటల తరబడి ఫోన్‌ మాట్లాడంలోనో&period;&period; ఫోన్ లో ఆటలు&comma; వీడియోలు చూడడం వంటి వాటిల్లో నిమగ్నమై ఉంటారు&period; దీంతో నిద్ర వ్యవస్థ పాడవుతుంది&period; నిద్ర మానేసి మరీ చూస్తూ&period;&period; ఉంటే మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది&period; నిద్ర లేమి కారణంగా ఏకాగ్రతలో కూడా సమస్య ఏర్పడే అవకాశం ఉంది&period; తినే సమయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది&period; ఆహారం మనస్సు&comma; మానసిక స్థితి రెండింటినీ ప్రభావితం చేస్తుంది&period; వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Admin