వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తున్నాయా.. అయితే ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనకి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది&period; అయితే అన్ని అనారోగ్య సమస్యలు ఒకేలా ఉండవు&period; ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు చాలా వెరైటీగా ఉంటాయి&period; అందుకని ఊపిరితిత్తుల సమస్యకు సంబంధించి న్యూట్రిషనిస్ట్ లు కొన్ని ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకున్నారు&period; కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న లక్షణాలే ప్రమాదానికి గురి చేస్తాయని ఆమె అంటున్నారు&period; అటువంటి పరిస్థితిని రాకుండా జాగ్రత్త పడాలి అంటే కొన్ని కొన్ని సార్లు వచ్చే లక్షణాలని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని చెప్పారు&period; మరి ఆ లక్షణాల గురించి పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం&period; ఛాతి నొప్పి కనుక నెలా లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉంది అంటే అది ఇబ్బందికరం అని గుర్తించండి&period; ముఖ్యంగా శ్వాస తీసుకునేటప్పుడు&comma; దగ్గినప్పుడు అది బాగా విపరీతంగా ఉంటే మీరు అసలు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మ్యూకస్ ని స్పుటుమ్ అని కూడా అంటారు&period; మ్యూకస్ ప్రొడక్షన్ అనేది నెల లేదా అంత కంటే ఎక్కువ రోజులు ఉన్నట్లయితే ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్లు గుర్తించాలి&period; ఈ లక్షణాన్ని కూడా అస్సలు నెగ్లెట్ చేయద్దు&period; సడన్ గా మీరు కనుక బాగా బరువు తగ్గారు అంటే కచ్చితంగా ఇది పెద్ద సమస్య అని గుర్తించండి&period; ట్యూమర్ లేదా మరి ఏదైనా సమస్యకి ఇది లక్షణం అవ్వచ్చు కాబట్టి ఈ చిన్న లక్షణాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు&period; శ్వాస తీసుకునేటప్పుడు మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు అంటే ఖచ్చితంగా అది ఊపిరితిత్తుల సమస్య అని గమనించండి&period; ఊపిరితిత్తులు లోపల ట్యూమర్ ఉన్నా సరే ఈ సమస్య వస్తుంది&period; కాబట్టి మీరు ఈ లక్షణాన్ని కూడా అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85478 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;breathing-problem&period;jpg" alt&equals;"if you have these symptoms then do not neglect them " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దగ్గినప్పుడు రక్తం రావడం ఎనిమిది వారాలు లేదా అంత కంటే ఎక్కువ రోజులు ఉన్నా ఇబ్బంది అని గ్రహించండి&period; ఎప్పుడూ కూడా మీ యొక్క సమస్యలను మీరు జాగ్రత్తగా గమనించాలి&period; చిన్న సమస్య కదా అని మీరు దానిని నిర్లక్ష్యం చేశారు అంటే ఇబ్బందులు వస్తాయని తెలుసుకోవాలి&period; వెంటనే డాక్టర్ ని సంప్రదించండి లేదు అంటే చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts