మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ కిడ్నీలు చెడిపోయాయని అర్థం..

<p style&equals;"text-align&colon; justify&semi;">మన శరీరంలో అంతర్గతంగా ఉండే అవయవాల్లో కిడ్నీలు ఒకటి&period; ఇవి మన శరీరంలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతుంటాయి&period; దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటకుపోయి శరీరం విష తుల్యం కాకుండా ఉంటుంది&period; అలాగే రక్తం కూడా శుద్ధి అవుతుంది&period; అయితే కొన్ని కారణాల వల్ల కొందరిలో కిడ్నీలు సరిగ్గా పనిచేయవు&period; దీంతో కిడ్నీ సంబంధ సమస్యలు వస్తాయి&period; ఒకానొక దశలో కిడ్నీలు పనిచేయకుండా పోతాయి&period; అయితే కిడ్నీల పనితీరు మందగించినప్పుడే మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి&period; వాటిని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల కిడ్నీలు చెడిపోకుండా చూసుకోవచ్చు&period; ఇక కిడ్నీల ఆరోగ్యం బాగా లేనప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్ని నీళ్లను తాగినా మూత్రం సరిగ్గా రావడం లేదంటే&period;&period; కిడ్నీల్లో సమస్య ఉన్నట్లు గుర్తించాలి&period; అలాగే మూత్రం ఎరుపు లేదా గోధుమ రంగులో వస్తున్నా అనుమానించాలి&period; ఇక కిడ్నీల సమస్య ఉంటే శరీరం వాపులకు గురవుతుంది&period; ముఖం&comma; పాదాలు&comma; చేతులు ఉబ్బిపోయి కనిపిస్తాయి&period; అలాగే బీపీ కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-16347 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;kidneys&period;jpg" alt&equals;"if you have these symptoms then your kidneys might be in danger " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆకలి లేకపోవడం&comma; వికారం&comma; వాంతులు తదితర సమస్యలు ఉన్నా కిడ్నీల పనితీరు మందగించిందని అర్థం&period; అలాగే అలసట&comma; నీరసం&comma; చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నా కిడ్నీల్లో ఏదైనా సమస్య ఉందేమోనని అనుమానించాలి&period; అలాగే రోజూ రాత్రి పూట మెళకువ వస్తుండడం&comma; మూత్రం బాగా వస్తుండడం వంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు అనారోగ్యం బారిన పడ్డాయని అర్థం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే మూత్రంలో నురుగు ఎక్కువగా కనిపిస్తున్నా కూడా కిడ్నీ సమస్యలు ఉన్నాయేమోనని అనుమానించాలి&period; అలాగే పాదాల వద్ద వాపులు వచ్చి వేలితో నొక్కగానే చర్మం లోపలికి పోయినట్లు ఉంటే కిడ్నీల సమస్యలు ఉన్నట్లు అనుమానించాలి&period; ఈ లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయరాదు&period; వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి&period; ఏదైనా సమస్య ఉంటే ముందే తెలుస్తుంది&period; దీంతో కిడ్నీలు పూర్తిగా చెడిపోకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు&period; తగిన చికిత్స తీసుకుని కిడ్నీలను రక్షించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కిడ్నీల సమస్యలు ఉన్నవారు మాంసాహారం తినడం తగ్గించాలి&period; అలాగే ఫాస్ట్‌ ఫుడ్స్‌&comma; కూల్‌ డ్రింక్స్&comma; మద్యం తాగరాదు&period; చికెన్‌&comma; చేపలు&comma; కోడిగుడ్లలో పచ్చ సొన&comma; బీన్స్‌&comma; పప్పులు&comma; వెన్న&comma; చీజ్‌&comma; పెరుగు&comma; చక్కెర&comma; ఉప్పు వంటి వాడకం తగ్గించాలి&period; లేదా పూర్తిగా మానేయాలి&period; అలాగే అన్ని పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం&comma; రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లను తాగడం&comma; వ్యాయామం చేయడం&comma; ఎప్పటికప్పుడు కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా మనం మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts