Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్యం

చంకల్లో దురదగా ఉందా ? అయితే ఇవే కారణాలు కావచ్చు.. ఈ సూచనలు పాటిస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు..!

చంకల్లో దురద అనే సమస్య సహజంగానే చాలా మందికి వస్తుంటుంది. అందుకు పలు కారణాలు ఉంటాయి. కొన్ని సూచనలు పాటిస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

Admin by Admin
September 22, 2021
in ఆరోగ్యం, వైద్య విజ్ఞానం
Share on FacebookShare on Twitter

చర్మంపై చాలా మందికి అనేక చోట్ల సహజంగానే దురదలు వస్తుంటాయి. కొందరికి కొన్ని భాగాల్లో దద్దుర్లు వచ్చి చర్మం ఎర్రగా మారుతుంది. అయితే కొందరికి చంకల్లో ఎప్పుడూ దురదగా ఉంటుంది. అందుకు పలు కారణాలు ఉంటాయి. అవేమిటంటే..

చంకల్లో దురదగా ఉందా ? అయితే ఇవే కారణాలు కావచ్చు.. ఈ సూచనలు పాటిస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు..!

శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల కొందరికి శరీరంపై కొన్ని భాగాల్లో దురదగా ఉంటుంది. అక్కడ చిన్నపాటి కురుపుల్లా వస్తాయి. ఈ క్రమంలోనే కొందరికి చంకల్లో ఈ విధంగా అవుతుంది. అందుకనే ఆ భాగంలో దురద పెడుతుంది. ఇక చంకల్లో చర్మం బాగా రాపిడికి గురవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. కొందరికి చర్మ వ్యాధులు ఉంటాయి. అందువల్ల కూడా చంకల్లో దురద పెడుతుంది. అలాగే కొందరికి గజ్జి, తామర వల్ల చంకల్లో దురద పెడుతుంది. కొందరికి పొడి చర్మం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ విధంగా చంకల్లో దురద పెట్టేందుకు అనేక కారణాలు ఉంటాయి.

అయితే ఈ సమస్య ఉన్నవారు వెల్లుల్లి, ఉల్లిపాయ, గోంగూర, వంకాయ వంటి ఆహారాలను కొన్ని రోజులు మానేయాలి. ఇవి అలర్జీ వంటి రియాక్షన్లను కలగజేసి దురద వచ్చేలా చేయాలి. అలాగే కోడిగుడ్లు, చికెన్‌, చేపలను తిన్నా ఇలా జరుగుతుంది. కనుక సమస్య తగ్గే వరకు ఈ ఆహారాలను మానేయాలి.

మార్కెట్‌లో కొన్ని రకాల యాంటీ కాఫింగ్‌ పౌడర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని రోజూ వాడితే సమస్య తగ్గుతుంది. రోజూ రెండు సార్లు స్నానం చేయాలి. మెడికేటెడ్‌ సబ్బులతో శరీరాన్ని రుద్దుకుని స్నానం చేయాలి. ఇతరులకు చెందిన టవల్స్‌, దువ్వెనలు, దుస్తులను వాడరాదు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి.

చంకల్లో యాంటీ బాక్టీరియల్‌ సొల్యూషన్‌ను రాయాలి. లేదా వేపాకులను మిశ్రమంగా చేసి దాన్ని రాసి కొంతసేపు అయ్యాక స్నానం చేయాలి. దీంతో దురదలు రావు. చంకలకు గాలి తగిలేలా వదులైన దుస్తులను ధరించాలి. మట్టిని పట్టుకున్నా, జంతువులు, మొక్కలతో గడిపినా వెంటనే చేతులను హ్యాండ్‌ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా సూచనలు పాటిస్తే చంకల్లో దురదను తగ్గించుకోవచ్చు.

Tags: చంకల్లో దురద
Previous Post

ఈ మిశ్రమాన్ని రోజూ పరగడుపునే తిన్నారంటే.. ఏ అనారోగ్య సమస్య దరిచేరదు..!

Next Post

మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఉండే మంచి బాక్టీరియా గురించి తెలుసా ? వాటితో క‌లిగే లాభాలివే..!

Related Posts

వైద్య విజ్ఞానం

గుండెల్లో మంట‌గా ఉందా..? అయితే త‌ప్పుగా అనుకుంటే న‌ష్ట‌మే..?

July 3, 2025
వైద్య విజ్ఞానం

గోర్ల‌పై ఇలా నిలువుగా తెల్ల‌ని గీత‌లు వ‌స్తున్నాయా..? అయితే దాని అర్థం ఏమిటంటే..?

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
వైద్య విజ్ఞానం

మ‌ద్యం అధికంగా సేవిస్తే గుండె పోటు వ‌స్తుందా..?

July 2, 2025
వైద్య విజ్ఞానం

బొడ్డు కొంద‌రికి లోప‌ల‌కి, కొంద‌రికి బ‌య‌ట‌కు ఉంటుంది. ఎందుకో తెలుసా..?

July 1, 2025
వైద్య విజ్ఞానం

బాగా స్మోకింగ్ చేస్తున్నారా..? మీకు పిల్ల‌లు క‌లిగే అవ‌కాశం దాదాపుగా లేన‌ట్టే..!

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.