వైద్య విజ్ఞానం

ఆయుర్వేద ప్ర‌కారం పాల‌ను ఏ స‌మ‌యంలో తాగితే మంచిదో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి పాలు&comma; పాల ఉత్ప‌త్తుల‌ను విరివిగా à°¤‌à°® ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు&period; పాల‌లో ప్రోటీన్లు&comma; విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ ఉంటాయి&period; ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు ఉంటాయి&period; ఇవ‌న్నీ à°®‌à°¨‌కు పోష‌à°£‌ను&comma; à°¶‌క్తిని అందిస్తాయి&period; అయితే ఆయుర్వేద ప్ర‌కారం పాల‌ను ఏ సమ‌యంలో తాగితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4001 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;milk&period;jpg" alt&equals;"know what is the best time to drink milk according to ayurveda " width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేద ప్ర‌కారం పాల‌ను తాగేందుకు ఉత్త‌à°®‌మైన à°¸‌à°®‌యం&period;&period; రాత్రి&period; రాత్రి నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు పాల‌ను తాగాల్సి ఉంటుంది&period; పాల‌ను తాగేందుకు అదే à°¸‌రైన à°¸‌à°®‌యం&period; ఇక అందులో అశ్వ‌గంధ చూర్ణం క‌లుపుకుని తాగితే రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ à°¤‌గ్గుతాయి&period; నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల‌ర్జీలు ఉన్న‌వారు à°¤‌ప్ప ఎవ‌రైనా à°¸‌రే నిరభ్యంత‌రంగా పాల‌ను తాగ‌à°µ‌చ్చ‌ని ఆయుర్వేదం చెబుతోంది&period; అయితే జిమ్ చేసేవారు&comma; వ్యాయామం చేసే వారు&comma; శారీర‌క శ్ర‌à°® ఎక్కువ‌గా చేసేవారు&comma; 5 ఏళ్ల లోపు పిల్ల‌లు ఉద‌యాన్నే పాలు తాగ‌డం మంచిది&period; ఇక మిగిలిన ఎవ‌రైనా à°¸‌రే రాత్రి పూట పాల‌ను తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి పూట పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది&period; నిద్ర చ‌క్క‌గా à°µ‌స్తుంది&period; నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°¨‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది&period; రాత్రి పూట à°®‌నం à°ª‌ని చేయం కాబ‌ట్టి à°¶‌రీరం పాల‌లోని కాల్షియంను ఎక్కువ‌గా శోషించుకుంటుంది&period; దీంతో కాల్షియం లోపం ఏర్ప‌à°¡‌కుండా నివారించ‌à°µ‌చ్చు&period; ఎముక‌లు దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పాల‌ను నేరుగా తాగాల్సి ఉంటుంది&period; మిల్క్ షేక్స్ రూపంలో ఎట్టి à°ª‌రిస్థితిలోనూ తాగ‌రాదు&period; పాల‌ను మామిడి పండ్లు&comma; అర‌టి పండ్లు&comma; పుచ్చ‌కాయ‌లు&comma; ఇత‌à°° పండ్ల‌తో క‌లిపి అస్స‌లు తీసుకోరాదు&period; లేదంటే à°¶‌రీరంపై నెగెటివ్ ప్ర‌భావం à°ª‌డుతుంది&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; జ‌à° ‌రాగ్ని à°¤‌గ్గుతుంది&period; అజీర్ణం&comma; గ్యాస్ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; à°¶‌రీరంలో విష à°ª‌దార్థాలు పేరుకుపోతాయి&period; సైన‌స్&comma; à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; అల‌ర్జీలు&comma; à°¦‌ద్దుర్లు వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; క‌నుక పాల‌ను ఎట్టి à°ª‌రిస్థితిలోనూ పండ్ల‌తో క‌లిపి తీసుకోరాదు&period; వాటిని నేరుగానే తాగాల్సి ఉంటుంది&period; వీలుంటే పాల‌లో à°ª‌సుపు&comma; మిరియాల పొడి&comma; అశ్వ‌గంధ చూర్ణం&comma; తేనె వంటివి క‌లుపుకుని తాగ‌à°µ‌చ్చు&period; అది కూడా రాత్రి పూటే ఇలా తాగాలి&period; దీంతో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts