Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

మేనరికం పెళ్లి చేసుకుంటున్నారా.. ప్రమాదమే.. ఎందుకో తెలుసుకోండి..?

Admin by Admin
April 8, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా వివాహం విషయంలో చాలా మంది వారి దగ్గర బంధువులనే పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మేనరికపు పెళ్లిల్లు అనేవి మనకు పూర్వకాలం నుంచి వస్తున్న ఒక సాంప్రదాయం.. చాలామంది వారి మేన మరదలు, లేదంటే మేనకోడలిని పెళ్లి చేసుకుంటూ వుంటారు.. ఈ పెళ్లి విషయంలో కొంతమంది ఆనందంగా ఉంటే మరి కొంత మంది మాత్రం, మేనరికం పెళ్లికి చాలా దూరంగా ఉంటూ భయపడుతున్నారు. మరి అలా ఎందుకు భయపడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది ఓ సారి చూద్దాం..

మేనరికం పెళ్లిలో ఎక్కువగా పుట్టబోయే బిడ్డకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అంగవైకల్యం, వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంటుంది.. దీనికి ప్రధాన కారణం పుట్టబోయే బిడ్డకు తల్లి నుంచి 23 క్రోమోజోములు, తండ్రి నుంచి 23 క్రోమోజోములు వస్తాయని నిపుణులు అంటున్నారు.. ఈ విధంగా వచ్చే క్రోమోజోములు తల్లిదండ్రుల నుండి వారికి కలిగే సంతానానికి కీలక అంశాలపై సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాయని సైన్స్ చెబుతోంది.. అయితే పెళ్లి చేసుకునే వారు రక్త సంబంధీకులు కాకుంటే బిడ్డకు ఒక సమాచారాన్ని చేరవేసే ఒక జన్యువు తండ్రిలో లోపభూయిష్టంగా ఉంటే..

menarikam marriages are dangerous know how

తల్లి నుండి మంచి జన్యువుతో ఆ లోపం భర్తీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా తల్లిలో లోపభూయిష్టమైన తరహా జన్యువు ఉంటే, తన తండ్రి నుంచి వచ్చే జన్యువు ప్రభావితం చేసి పుట్టబోయే బిడ్డలో ఎలాంటి లోపం రాకుండా చూసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇద్దరు దంపతులు ఒకే కుటుంబానికి చెందిన వారైతే ఇద్దరు జన్యువులలో లోపం ఉంటే మాత్రం దాన్ని సరి చేసే జన్యువు ఏది కూడా లేకపోవడంతో, వీరికి జన్యుపరమైన లోపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైన్స్ చెబుతోంది.

Tags: menarikam
Previous Post

మొదటి రోజు ప్లాప్ టాక్ తెచ్చుకొని చివరకు బ్లాక్ బస్టర్ హిట్ అయినా 8 సినిమాలు యేవో తెలుసా…

Next Post

ఈ ఫోటోలో దాగి ఉన్న కుందేలును గుర్తిస్తే మీరు చాలా గ్రేట్..!!

Related Posts

Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.