Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

శృంగారం శృతి మించితే…బట్టతల, హార్ట్ ఎటాక్ లు వస్తాయని మీకు తెలుసా?

Admin by Admin
March 26, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

ఆకలి,నిద్ర, సెక్స్…ప్రతి మనిషికి చాలా అవసరం..ఓ రకంగా చెప్పాలంటే ఇవి ప్రాథమిక అవసరాలు..కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు….మోతాదును మించితే ప్రతిదీ విషమే అంటారు మన పెద్దలు. ఈ మాట నిజంగా నిజం. శృంగారం శృతి మించితే….బట్టతల, కంటి చూపు మందగించడం, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇవేవో గాలిమాటలు కాదు, దీనికి ఆధారాలు సైతం ఉన్నాయంటున్నారు కొందరు బయో హ్యాకర్స్.! అదే పనిగా రోజులకు 4 సార్లకు మించి శృంగారంలో పాల్గొంటే…ఈ ఎఫెక్ట్స్ ఉంటాయట.

శృంగారంలో పాల్గొన్న సమయంలో….DHT( డిహైడ్రో టెస్టోస్టిరాన్) అనే హార్మోన్ అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. ఇది తల వెంట్రుకలు అతుక్కొని ఉండే ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది దీని కారణంగా…బట్టతల వచ్చే ఆస్కారం ఉందట. DHT అనే హార్మోన్…. కంటికి రక్తాన్ని అందించే రక్తనాళాలను కూడా ఉత్తేజపరుస్తుందట, దీని కారణంగా కంటి చూపు తగ్గే అవకాశం కూడా ఉందట.!

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

sex overdose harms your health

కాస్త బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉన్న వారు అదే పనిగా సెక్స్ లో పాల్గొంటే….రతి క్రీడ తారా స్థాయికి చేరినప్పుడు …గాలి తీసుకోవడం కష్టమయ్యి…గుండె మీద ఒక్కసారిగా ప్రెషర్ పడి….హార్ట్ ఎటాక్ వచ్చే ఆస్కారం కూడా ఉందంటున్నారు బయో హ్యాకర్స్. అయితే శృగారంలో పాల్గొనకపోయినా అనేక అనర్థాలున్నాయట…కాబట్టి రోజుకు 4 సార్లకు మించి శృంగారంలో పాల్గొనకపోవడమే బెటర్ అంటున్నారు డాక్టర్లు.

Tags: sex
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

ఏ క‌ల‌ర్ వంకాయ తింటే మంచిది ? గ‌్రీన్ OR వైలెట్.!!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.