వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి వ‌స్తే ఆరంభంలో క‌నిపించే ల‌క్షణాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">షుగర్ వ్యాధి వచ్చిన వారు తరచుగా మూత్రం పోస్తారు&period; దాహం అధికంగా వుంటుంది&comma; ఆకలి ఎక్కువ&comma; బరువు తగ్గుతారు&period; అలసట అధికం&comma; చేతులలో&comma; కాళ్ళలో చురుక్కుమంటూ మంటలు పుడుతుంది&period; చూపు మందగిస్తుంది&period; తరచుగా వ్యాధులకు గురవుతుంటారు&period; గాయాలు మొదలైనవి తగ్గటానికి చాలా సమయం పడుతుంది&period; ప్రస్తుతానికి దేశంలో షుమారు 51 మిలియన్ల ప్రజలు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు&period; ఈ సంఖ్య మరింత అధికం అయ్యే అవకాశాలు కూడా వున్నాయని రీసెర్చర్లు చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంచనాల మేరకు రాబోయే 20 సంవత్సరాలకాలంలో దేశ జనాభాలో 8 శాతం వరకు షుగర్ వ్యాధి కలిగి వుండే అవకాశాలున్నాయని వీరు చెపుతున్నారు&period; పెరుగుతున్న అబివృద్ధి కారణంగా అంచనాలకు మించి ఈ వ్యాధి వ్యాప్తి చెందగలదని ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ మన దేశాన్ని హెచ్చరించింది&period; రాబోయే సంవత్సరాలలో మన దేశం డయాబెటిక్ నివారణకు ప్రతి ఏటా 125 బిలియన్ల రూపాయలు వ్యయం చేయాల్సిన అవసరం వుంటుందని తెలుపుతోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85641 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;diabetes-3&period;jpg" alt&equals;"these are the early symptoms of diabetes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధితో ఏటా సుమారు 4 మిలియన్ల జనాభా మరణిస్తున్నారని వెల్లడైంది&period; ఈ వ్యాధి సత్వర నివారణకుగాను పరిశోధకులు తమవంతు కృషి చేస్తూనే వున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts