వైద్య విజ్ఞానం

విప‌రీతంగా చెమ‌ట‌లు పోస్తున్నాయా ? అందుకు వేస‌వి కార‌ణం కాక‌పోవ‌చ్చు. మ‌రేమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మందికి కొన్ని నిర్దిష్ట‌మైన à°ª‌రిస్థితుల్లో చెమ‌ట పోస్తుంటుంది&period; శారీర‌క శ్ర‌à°®‌&comma; వ్యాయామం ఎక్కువ‌గా చేసినా లేదంటే&period;&period; ఉక్క‌పోత ఉన్న వాతావ‌à°°‌ణంలో గాలి à°¤‌గ‌à°²‌కుండా ఎక్కువ సేపు ఉన్నా&comma; ఎండ‌లో ఉన్నా చెమ‌ట పోయ‌డం à°¸‌ర్వ సాధార‌ణం&period; అయితే ఇదే కాకుండా à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉన్నా చెమ‌ట పోస్తుంది&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; à°ª‌లు à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² à°µ‌ల్ల లేదంటే à°¶‌రీర జీవ‌క్రియ‌à°² à°µ‌ల్ల కూడా చాలా మందికి చెమ‌ట పోస్తుంది&period; కానీ దీని గురించి దాదాపుగా ఎవ‌రికీ తెలియ‌దు&period; అయితే ఏయే సందర్భాల్లో ఇలా చెమ‌ట à°µ‌స్తుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలో థైరాయిడ్ గ్రంథి జీవ‌క్రియ‌à°²‌ను నియంత్రిస్తుంద‌ని అంద‌రికీ తెలిసిందే&period; దీని à°µ‌ల్ల à°¶‌రీర ఉష్ణోగ్ర‌à°¤ నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; అయితే కొన్ని సార్లు థైరాయిడ్ à°®‌రీ బాగా à°ª‌నిచేస్తుంది&period; అలాగే థైరాయిడ్ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారిలో&comma; దాని కోసం మెడిసిన్ వేసుకునే వారిలోనూ థైరాయిడ్ ఎక్కువ‌గా à°ª‌నిచేస్తుంది&period; దీని à°µ‌ల్ల à°¶‌రీర ఉష్ణోగ్ర‌à°¤ పెరుగుతుంది&period; ఆ ఉష్ణోగ్ర‌à°¤‌ను కంట్రోల్ చేసి à°¶‌రీరాన్ని చ‌ల్లగా మార్చేందుకు à°®‌à°¨‌కు చెమ‌ట పోస్తుంది&period; అలాగే అతిగా చెమ‌ట‌లు రావ‌డం వెనుక ఉన్న à°®‌రో కార‌ణం&period;&period; à°¨‌రాల వ్య‌à°µ‌స్థ దెబ్బ తిన‌డం&period; ఇందు à°µ‌ల్ల కూడా కొంద‌రిలో చెమ‌ట‌లు విప‌రీతంగా à°µ‌స్తుంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85965 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;sweating&period;jpg" alt&equals;"these may be the reasons for sweating " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ధుమేహం à°¸‌à°®‌స్య దీర్ఘ‌కాలికంగా ఉంటే అలాంటి వారిలో à°¡‌యాబెటిక్ న్యూరోప‌తి&comma; వెన్నెముక దెబ్బ తిన‌డం&comma; à°¨‌రాల మీద దుష్ప్ర‌భావం à°ª‌à°¡‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; దీంతో వారికి విప‌రీతంగా చెమ‌ట పోస్తుంటుంది&period; అలాగే à°¶‌రీరంలో ఇన్ఫెక్షన్లు బాగా ఏర్ప‌డినా చెమ‌ట పోస్తుంది&period; దీంతోపాటు ఇలాంటి వారికి జ్వ‌రం కూడా ఉంటుంది&period; ఇక కొంద‌రు à°®‌ధుమేహం కంట్రోల్ అవ‌డం కోసం మెడిసిన్ వాడుతారు&period; అలాంటి వారిలో ఇన్సులిన్ మోతాదు పెరిగితే అప్పుడు షుగ‌ర్ బాగా à°¤‌గ్గి చెమ‌ట‌లు పోస్తాయి&period; అయితే ఇవేవీ తెలియ‌ని కొంద‌రు మాత్రం వేసవి క‌దా&comma; అందుకే చెమ‌ట‌లు పోస్తున్నాయి అనుకుని భ్ర‌à°® à°ª‌డుతుంటారు&period; క‌నుక ఎవ‌రికైనా విప‌రీతంగా చెమ‌ట‌లు పోస్తుంటే వారు పైన చెప్పిన à°¸‌à°®‌స్య‌లున్నాయేమో ఓసారి చెక్ చేయించుకోవాలి&period; డాక్ట‌ర్ à°µ‌ద్ద‌కు వెళ్లి చూపించుకుని మందులు వాడాలి&period; అంతేకానీ అతిగా చెమ‌ట‌లు పోస్తుంటే అలా ఊరికే à°µ‌దిలేయ‌కూడ‌దు&period; లేదంటే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°®‌రింత ఎక్కువ‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts