వైద్య విజ్ఞానం

గుండెపోటు రావడానికి 3 గంటల ముందు కనిపించే లక్షణాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకరికి హార్ట్ ఎటాక్ ఉందని అనుమానం ఉంటే&comma; అతన్ని నడవడానికి అనుమతించకూడదు&semi; మెట్లు ఎక్కడం లేదా దిగడం లాంటివి అనుమతించకూడదు&semi; ఆటోలో ఆసుపత్రికి వెళ్లకూడదు&period; వీటిలో ఏ ఒకటి జరిగినా రోగి మనుగడకు కష్టతరం అవుతుంది&period; గుండెపోటు &lpar;హార్ట్ ఎటాక్&rpar;ని మూడు గంటల ముందుగానే పసిగట్టగల అవయవం మన మెదడు&period; మన శరీర కార్యకలాపాల్లో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడినా మెదడు వెంటనే అప్రమత్తం చేస్తుంది&period; మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ జాగ్రత్తను అనుభవించడం కష్టం&period; ఏదయిన ఒక వివాహ వేడుకలో&comma; బహిరంగ ప్రదేశాల్లో లేదా ఇంట్లో ఒక పురుషుడు లేదా స్త్రీ పొరపాటున పడిపోతున్నట్లు కనిపిస్తే&comma; మనం వెంటనే వారిపై దృష్టి పెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ తనకు ఏమీ జరగలేదు&comma; నేను బాగున్నాను అని వారు చెప్పవచ్చు&period; మనం కూడా ఏదో పైత్యం అని తేలిగ్గా వదిలేయకూడదు&period; మెదడు ప్రకటించే హెచ్చరికను చూడగానే వారి ఆరోగ్యం మనకు స్పష్టంగా తెలుసుకోవడానికి వారిని S TR చేయమని చెప్పాలి&period;&period; STR అంటే&colon; SMILE &lpar;నవ్వమని చెప్పటం&rpar;&comma; TALK &lpar;మాట్లాడమని చెప్పటం&rpar;&comma; RAISE BOTH HANDS &lpar; రెండు చేతులును పైకెత్తమని చెప్పటం&rpar;&period; ఇలాంటి కార్యక్రమాలు చేయమని చెప్పాలి&period; వారు ఈ మూడింటిని సరిగ్గా చేయాలి&excl; ఇందులో ఏ ఒకటైన వారు సరిగ్గా చేయకపోయినా సమస్య పెద్దదే&excl; వెంటనే ఆసుపత్రికి తరలించడం వల్ల మరణాన్ని నివారించవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75216 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;heart-attack-1-1&period;jpg" alt&equals;"these signs appear before 3 hours of heart attack " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ లక్షణం తెలిసి 3 గంటల్లోపు ఆసుపత్రికి వస్తే ప్రాణనష్టం చాలా వరకు అరికట్టవచ్చు అంటున్నారు వైద్యులు&period; వారు ఈ మూడింటిని బాగా మరియు సరిగ్గా చేసినట్లయితే&comma; మరింత ధృవీకరించకోవడానికి ఒక ముఖ్యమైన చర్య చేపట్టాలని ఇటీవలి వైద్య అధ్యయనం చెబుతోంది&period; తప్పక వారిని వారి నాలుకను బయటకు చాచమని అడగాలి&period; వారు తన నాలుకను నిటారుగా చాచినట్లయితే&comma; వారు సాధారణ మరియు ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించవచ్చు&comma; వారు దానిని నేరుగా సాగదీయకపోతే అంటే ఒకే వైపు కుడి లేదా ఎడమ వైపుకు వంగి ఉంటే తదుపరి 3 గంటలలోపు ఎప్పుడైనా&comma; వారికి ఎటాక్ కలుగవచ్చు&period; ఇది చదివిన ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో అందరికి అవగాహన కల్పించాలి&period; వైద్యుల గణాంకాల ప్రకారం దీన్ని అందరికి చేరవేయడం ద్వారా 10 శాతం మరణాన్ని నివారించవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts